[ad_1]
బ్లడ్ టెస్ట్ చేయించాక..
బ్లడ్ టెస్ట్ చేయించుకోమని ఆమెకి సూచించాడు. రక్తపరీక్షలో ఇన్సులిన్ వంటి గ్రోత్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువగా ఉందని, అదనపు గ్రోత్ హార్మోన్ స్రావాన్ని సూచిస్తుందని డాక్టర్ రాశారు. మెదడలులోని పిట్యూటరీ గ్రంధి నుండి గ్రోత్ హార్మోన్ స్రవిస్తుంది. కాబట్టి, ఎమ్ఆర్ఐ తీస్తే.. ఇది పిట్యూటరీ అడెనోమా నిర్దారణను నిర్ధారించింది. మహిళకు ఆపరేషన్ చేసి మెదడు ఓపెన్ చేయకుండానే ముక్కు ద్వారా కణితిని తొలగించినట్లు డాక్టర్ కుమార్ చెబుతున్నారు.
ట్రీట్మెంట్ తర్వాత..
దీని ద్వారా మహిళ కోలుకుంది. తీవ్రమైన సమస్యల నుంచి తప్పించుకుంది. రికవరీ గురించి డాక్టర్ చెబుతూ ఆమె హ్యాపీగా కోలుకుంది. ముఖంపై లక్షణాలు, నాలుక, మాట్లాడడం బాగుంది. 12 వారాల తర్వాత ఐజీఎఫ్ 1 స్థాయి సాధారణీకరించబడింది. ఆమెకు తేలికపాటి మధుమేహం కోసం మందులు అవసరమవుతాయి. ఆమెకు వ్యాధి నిర్ధారణకు ముందు రెండు సంవత్సరాలు ఉండొచ్చు. తీవ్ర సమస్యల నుంచి తప్పించుకోవడం ఆమె అదృష్టమనే చెప్పొచ్చు.
షూ సైజ్ పెరగడం, ముఖంలో మార్పులు అనేవి అక్రోమెగలీ లక్షణాలు కావొచ్చని ఈ కేస్ స్టడీ చూపుతుందని డాక్టర్ తెలిపారు. సాధారణ రక్త పరీక్ష ద్వారా ప్రాథమిక రోగ నిర్ధారణ చేయొచ్చు. ప్రారంభంలోనే గుర్తించి ట్రీట్మెంట్ చేయడం తీవ్ర సమస్యలను నివారించేందుకు సాయపడుతుంది.
ఇలాంటి ఏ సమస్యలు అయినా సరే ముందుగానే కనుక్కోవడం చాలా మంచిది. లక్షణాలు అన్నింటిని గుర్తించి ముందుగా డాక్టర్ని కలవడం మంచిది. దీని వల్ల ఎలాంటి సమస్య అయినా దాని నుంచి ప్రాణాలను కాపాడుకోవడం చాలా ముఖ్యం.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
- Read More : Relationship News and Telugu News
[ad_2]
Source link