PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

US Recession: మరోసారి వడ్డీ రేట్లు పెంచిన ఫెడ్.. సంక్షోభంలోనూ వెనక్కి తగ్గని పావెల్..!

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


Fed
Rate
Hike:

అమెరికా
సెంట్రల్
బ్యాంక్
ఫెడరల్
రిజర్వు
తాజా
సమీక్షలో
భాగంగా
వడ్డీ
రేట్లను
మరోసారి
25
బేసిస్
పాయింట్ల
మేర
పెంచింది.
అధిక
ద్రవ్యోల్బణాన్ని
తగ్గించే
చర్యల్లో
భాగంగా

సారి
కూడా
రేట్ల
పెంపుకే
మెుగ్గుచూపింది.

అమెరికాలో
ద్రవ్యల్బణాన్ని
2
శాతం
కిందకు
తీసుకురావాలని
ఫెడ్
లక్ష్యంగా
పెట్టుకుంది.
ఇందులో
భాగంగా
చరిత్రలో
ఎన్నడూ
లేని
విధంగా
వడ్డీ
రేట్ల
పెంపు
అమెరికాలో
కొనసాగుతోంది.
అనేక
మార్లు
వడ్డీ
రేట్లను
పెంచుతున్నప్పటికీ..
ద్రవ్యోల్బణం
మాత్రం
ఇంకా
ఆందోళనకర
స్థాయిల్లోనే
ఉంది.

క్రమంలో
మార్చిలో
ద్రవ్యోల్బణం
5
శాతానికి
తగ్గిందని
ఫెడ్
గణాంకాలు
చెబుతున్నాయి.

US Recession: మరోసారి వడ్డీ రేట్లు పెంచిన ఫెడ్..

యూఎస్
లో
పెరుగుతున్న
వడ్డీ
రేట్లతో
బ్యాంకులు
అస్థిరతకు
గురవుతున్నాయి.
లిక్విడిటీ
క్రంచ్
కారణంగా
ఇప్పటికే
మూడు
బ్యాంకులు
దివాలా
తీశాయి.
అయితే
తాజా
పరిస్థితుల
వల్ల
మరిన్ని
బ్యాంకులు
ఇదే
సంక్షోభాన్ని
ఎదుర్కొవాల్సి
ఉంటుందని
సగటు
అమెరికన్లు
ఆందోళన
చెందుతున్నారు.
అయినప్పటికీ
ద్రవ్యోల్బణం
అదుపులోకి
వచ్చేంత
వరకు
వడ్డీ
రేట్ల
తగ్గింపు
ఆలోచన
లేదని
ఫెడ్
ఛైర్మన్
పావెల్
నిన్న
తేల్చి
చెప్పటం
మాంద్యం
భయాలను
మరింతగా
పెంచుతున్నాయి.

ద్రవ్యోల్బణం
అదుపుచేసే
విషయంలో
పని
పూర్తయ్యే
వరకు
విశ్రాంతి
తీసుకోదని
ఫెడ్
పదేపదే
చెప్పినప్పటికీ..
బ్యాంకింగ్
సంక్షోభం,
మాంద్యం
భయాలు
మాత్రం
పెరుగుతూనే
ఉన్నాయి.
మార్చిలో
బ్యాంకింగ్
సంక్షోభంపై
మాట్లాడిన
జెరోమ్
పావెల్..
అమెరికా
బ్యాంకింగ్
వ్యవస్థ
పటిష్టమైన,
బలమైన
మూలధనంతో
పాటు
లిక్విడిటీతో
ఆరోగ్యకరంగా
ఉందని
అన్నారు.
అయితే
రెండు
రోజుల
కిందట
ఫస్ట్
రిపబ్లిక్
బ్యాంక్
విఫలం
కావటం
అమెరికాతో
పాటు
అంతర్జాతీయంగా
అనేక
దేశాలను
భయాలకు
లోను
చేస్తోంది.

తాజా
వివరాల
ప్రకారం
ఉద్యోగ
అవకాశాలు
మార్చిలో
దాదాపు
రెండేళ్లలో
కనిష్ట
స్థాయికి
పడిపోయాయి.
ఇది
అమెరికా
లేబర్
మార్కెట్లను
చల్లబరుస్తోంది.
అయితే
ఫెడ్
రేట్ల
పెంపును
నిలిపివేస్తుందని
భావించినప్పటికీ
అలా
జరగలేదు.
దీంతో
క్రెడిట్
క్రంచ్
మాంద్యంకు
దారితీస్తుందనే
ఆందోళనల
తీవ్రమౌతోంది.

క్రమంలో
రేట్ల
పెంపు
ప్రకటించటం
వల్ల
మార్కెట్లు
నష్టాల్లోకి
జారుకున్నాయి.

English summary

US Fed hikes interest rates amid banking crisis and rising recession fears to curb inflation

US Fed hikes interest rates amid banking crisis and rising recession fears to curb inflation

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *