మనిషి ఒక స్పష్టతకు రావడానికి ఉపయోగపడే ప్రాంతం ఈశాన్యం
Feature
oi-Garikapati Rajesh
కొంతమంది
రోజుకు,
వారాల
వ్యవధిలోనే
లక్షలాది
రూపాయలు
సంపాదిస్తూ
ఉంటారు.
అయినా
వారిచేతిలో
డబ్బు
నిలవదు.
అలాగే
మరికొందరు
తక్కువ
ఆదాయం
ఉన్నప్పటికీ
ఎటువంటి
ఆర్థిక
ఇబ్బందులు
లేకుండా
ఆనందంగా
జీవిస్తుంటారు.
వారి
వారి
ఆర్థిక
ప్రాధాన్యతలను
బట్టి
ఉంటుంది.
ఇంటి
వాస్తు
కూడా
డబ్బు,
ఆరోగ్యం,
ఆనందంపై
ప్రభావం
చూపిస్తుంది.
ఇంట్లో
వాస్తు
నియమాలు
పాటిస్తే
ఎల్లప్పుడూ
సంపద,
ఆరోగ్యంతో
ప్రశాంతంగా
జీవిస్తారని
నిపుణులు
సూచిస్తున్నారు.
ఆ
నియమాలేంటో
తెలుసుకుందాం..
మన
చుట్టూ
మొత్తం
16
దిశలు
ఉంటాయని
వాస్తు
శాస్త్రం
చెబుతోంది.
ప్రతి
దిశకు
ఒక
అర్థం
ఉంటుంది.
మన
పూర్వీకులు
కూడా
దిశను
బట్టి
మనిషి
దశ
ఉంటుందని
చెబుతుంటారు.
వాస్తు
శాస్త్ర
నియమాలను
అనుసరించడం
ద్వారా
ఆనందం,
ఆరోగ్యం,
సంపదను
ఇంట్లోకి
ఆహ్వానించవచ్చు.
దీనికి
కొన్ని
చిట్కాలు
పాటించాల్సి
ఉంటుంది.
అవేంటో
చూద్దామిప్పుడు

1)
మనిషి
ఒక
స్పష్టతకు
రావడానికి
ఉపయోగపడే
ప్రాంతం
ఈశాన్యం.
ధ్యానం
చేసుకోవడానికి
ఈ
దిక్కు
సరైనది.
2)ఈశాన్య
తూర్పు
దిశలో
ఉన్న
గది
మంచిది.
కుటుంబంతో
సరదాగా
గడపడానికి
అనువైన
ప్రాంతం
ఇది.
3)ఈస్ట్
జోన్
లివింగ్
రూమ్
లకు
సరైన
ప్రాంతం.
4)ఆగ్నేయ
తూర్పు
దిశ
మీ
నిజ
జీవిత
లక్ష్యాలను
అర్థం
చేసుకోవడంలో
సహాయపడటమేకాదు..
ఆందోళనను
పూర్తిగా
తగ్గిస్తుంది.
5)ఆగ్నేయ
దిశ
నగదు,
లిక్విడిటీకి
సంబంధించింది.
6)దక్షిణ
-ఆగ్నేయం
శక్తి,
విశ్వాసానికి
ప్రతీకగా
ఈ
దిశ
నిలుస్తుంది.
7)దక్షిణం
అనేది
గుర్తింపు,
సామాజిక
ఖ్యాతి
ఉన్న
ప్రాంతం
కాబట్టి
చాలా
ముఖ్యమైంది.
8)దక్షిణ-
నైరుతి
అనేది
వ్యయానికి
అంకితమవుతుంది.
ఈ
ప్రాంతం
జీవితంలోని
చెడును
నిరోధిస్తుంది.
9)నైరుతి
అనేది
మనిషి
ధృఢంగా
ఉండటానికి,
వివాహం
అవడానికి,
సంబంధాలకు
చెందిన
ప్రాంతం.
10)నైరుతి
పశ్చిమ
భాగం
విద్య,
పెట్టుబడి,
అభ్యాసం,
జ్ఞానానికి
సంబంధించిన
ప్రాంతం.
11)వెస్ట్
ఎండ్
వ్యాపారంలో
లాభాలను
అందించేందుకు
ఈ
దిశ
ఉపయోగపడుతుంది.
12)వాయువ్య
పశ్చిమ
భాగం
మనిషి
ఒత్తిడికి
గురవడానికి,
నిస్పృహతో
ఉండటానికి
తోడ్పడే
ప్రాంతం.
13)వాయువ్యం
మనిషి
ఆరోగ్యానికి
సంబంధించిన
దిశ.
14)వాయువ్య
ఉత్తర
భాగం
ఆకర్షణ
శక్తి,
భాగస్వామితో
మంచి
శృంగార
అనుభూతిని
ఇచ్చే
దిశ.
15)ఉత్తరం
అనేది
నిరంతరం
అభివృద్ధి
చెందడానికి,
అనేక
అవకాశాలను
అందిపుచ్చుకోవడానికి
కారణమవుతుంది.
16)ఈశాన్య
ఉత్తర
భాగం
మనిషికి
మంచి
ఆరోగ్యంతోపాటు,
బలమైన
రోగనిరోధక
శక్తిని
అందిస్తుంది.
ఇక
డబ్బులు
ఎలా
దాచుకోవాలంటే:
వాస్తు
శాస్త్రంలోని
కొన్ని
నియమాలను
అనుసరించడం
ద్వారా
డబ్బును
ఎప్పుడూ
చేతిలో
ఉంచుకోవచ్చు.
మీ
చేతిలో
ఎప్పుడూ
డబ్బు
నిలవాలంటే
ఈ
చిట్కాలు
పాటించాలి.
1)గృహ
ప్రవేశం
కచ్చితమైన
దిశల్లో
ఉండాలి.
2)
ఆగ్నేయంలో
వంటగది
ఉండాలి.
3)పడమర,
ఉత్తర
దిశల్లో
బాత్రూమ్
ఉండకూడదు.
4)ఉత్తర
దిక్కున
బ్లూ
బాటిల్
మనీ
ప్లాంట్
నాటాలి.
5)ఉత్తర
దిక్కున
కుబేరుడి
విగ్రహం
పెట్టాలి.
6)ఆగ్నేయంలో
రెడ్-లైట్
బల్బ్
ఉండాలి.
7)పశ్చిమాన
మొక్కలు
లేకుండా
చూడాలి.
8)వాయువ్యంలో
ఒక
జత
తెల్ల
గుర్రాల
బొమ్మలు
పెడితే
సరిపోతుంది.
9)ఆగ్నేయంలో
లక్ష్మీ
అక్షరాన్ని
రాయాలి.
10)పశ్చిమ
దిక్కులో
లాకర్
ఉంచండి.
11)తూర్పు
దిక్కున
లసి
మొక్కను
నాటండి
English summary
Some people earn lakhs of rupees daily or within weeks.However, money does not stay in their hands
Story first published: Thursday, March 9, 2023, 17:15 [IST]