vastu tips: ఇంట్లో నెమలి ఈకలు.. సంతోషంగా భార్యాభర్తలు; ఉండవిక కష్టాలు!!

[ad_1]

ఇంట్లో నెమలి ఈకలు .. అదృష్టం ఎలాగో తెలుసా ?

ఇంట్లో
నెమలి
ఈకలు
..
అదృష్టం
ఎలాగో
తెలుసా
?

చాలామంది
ఇంటిని
చక్కగా
డెకరేట్
చేసుకోవటంలో
భాగంగా
అందమైన
వస్తువులతో
అలంకరించుకుంటారు.
ఇక

ఇంటిని
డెకరేట్
చేసుకునే
వస్తువులలో
నెమలి
ఈకలు
ఉంటే
మంచిదని
వాస్తు
శాస్త్ర
నిపుణులు
చెబుతున్నారు.
నెమలి
ఈకలను
ఇంట్లో
పెట్టుకుంటే
అవి
ఇంట్లో
సానుకూలతను
పెంచి
శుభాలను
కలిగించడానికి
అవకాశం
ఉంటుందని
చెబుతున్నారు.
నెమలి
నుండి
హింసించకుండా
తీసుకున్న
నెమలి
ఈకలతో
ఆనందం,
అదృష్టం
రెండూ
వస్తాయని
చెబుతున్నారు.

వృత్తి, ఉద్యోగాలలో నైపుణ్యం లేదా? అయితే నెమలి ఈకలతో ఈ పని చెయ్యండి

వృత్తి,
ఉద్యోగాలలో
నైపుణ్యం
లేదా?
అయితే
నెమలి
ఈకలతో

పని
చెయ్యండి

ఎవరైనా
తమ
వృత్తిలో,
ఉద్యోగాలలో
తమ
నైపుణ్యాలను
సరిగ్గా
ప్రదర్శించ
లేకపోతే
అటువంటి
వారు
నెమలి
ఈకలు
తెచ్చి
పెట్టుకుంటే
మంచిదని
సూచిస్తున్నారు.
ఇది
నాయకత్వ
లక్షణాలను
పెంచడానికి
ఎంతగానో
ఉపయోగపడుతుందని
అంటున్నారు.
హిందువుల
దైవమైన
కార్తికేయుడు,
సుబ్రమణ్య
స్వామి
వాహనం
నెమలి.
అందువల్ల
నెమలిని
చాలామంది
పవిత్రంగా
భావిస్తారు.
అటువంటి
నెమలి
ఈకలను
ఇంట్లో
ఉంచుకుంటే
అది
చెడు
శక్తుల
నుంచి
కాపాడుతుందని
బలంగా
విశ్వసిస్తారు.

క్యాష్ బాక్స్ లో నెమలి ఈకలు.. ప్రయోజనం ఇలా

క్యాష్
బాక్స్
లో
నెమలి
ఈకలు..
ప్రయోజనం
ఇలా

వ్యాపారాలలో
ఇబ్బందులు
ఎదుర్కొంటున్న
వారు
క్యాష్
బాక్స్
లో
ఏడు
నెమలి
ఈకలను
ఉంచుకుంటే
వారికి
బాగా
కలిసి
వస్తుందని
చెబుతున్నారు.
ఇక
ఇంట్లో
ఎవరైనా
నెమలి
ఈకలు
పెట్టుకోవాలి
అనుకుంటే
దక్షిణ
మూల
లో
ఉంచుకోవడం
మంచిదని,
దక్షిణం
వైపు
నెమలి
ఈకలను
పెట్టడం
వల్ల
ఆర్థిక
కష్టాల
నుంచి
గట్టెక్కుతారు
అని,
వ్యాపారస్థులకు
ఇది
మరింత
మంచి
చేస్తుందని
చెబుతున్నారు.

చదువు బాగా రావాలంటే పిల్లల గదుల్లో పెట్టాల్సినవి ఇవే

చదువు
బాగా
రావాలంటే
పిల్లల
గదుల్లో
పెట్టాల్సినవి
ఇవే

పిల్లల
గదులలో
స్టడీ
టేబుల్
వద్ద
ఒకటి
లేదా
రెండు
నెమలి
ఈకలు
ఉంచడం
వల్ల
పిల్లలు
చదువులో
శ్రద్ధ
పెడతారని,
పెయింటింగ్,
సంగీతం,
నృత్యం
వంటి
కళలపై
దృష్టి
పెడతారని.
ఇది
వారి
సామర్థ్యాన్ని
మరింత
మెరుగు
పరుస్తుందని
చెబుతున్నారు.
ఇక
ఇంట్లో
బల్లులు,
పాము
వంటి
జీవరాసులు
తిరగకుండా
ఇంటి
తలుపు
మీద
రెండు
మూడు
నెమలి
ఈకలను
వుంచితే
అవి
రాకుండా
ఉంటాయని,
మంచి
జరుగుతుందని
చెబుతున్నారు.
ఇక
ఇంట్లో
గదిలో
తూర్పు
గోడ
పై
ఏడు
నెమలి
ఈకల
సమూహాన్ని
పెట్టినట్లయితే
కుటుంబ
కలహాల
నుండి
ఉపశమనం
దొరుకుతుందని,
కుటుంబ
సభ్యుల
మధ్య
తగాదాలు
నివారించబడతాయి
అని
చెబుతున్నారు.

భార్యాభర్తల బంధం బలంగా ఉండాలంటే .. ఎన్ని నెమలి ఈకలు పెట్టాలంటే

భార్యాభర్తల
బంధం
బలంగా
ఉండాలంటే
..
ఎన్ని
నెమలి
ఈకలు
పెట్టాలంటే

భార్యాభర్తల
మధ్య
సంబంధాలు
బలపడాలంటే
కూడా
నెమలి
ఈకలు
ఇంట్లో
పెట్టుకోవడం
మంచిదని
చెబుతున్నారు.
పడక
గదిలో
2
నెమలి
ఈకలను
ఉంచడం
వల్ల
దంపతుల
బంధం
బలపడుతుందని
అంటున్నారు.
కలహాలు
తగ్గుతాయని
అంటున్నారు.
రెండు
నెమలి
ఈకలను
కలిపి
మంచానికి
ఎదురుగా
పెట్టినట్లయితే
భార్యాభర్తల
సంబంధాలలో
మంచి
మెరుగుదల
వస్తుందని,
వారు
సంతోషంగా
జీవిస్తారని
చెబుతున్నారు.


disclaimer:


కథనం
సాధారణ
నమ్మకాలు
మరియు
ఇంటర్నెట్‌లో
అందుబాటులో
ఉన్న
అంశాల
ఆధారంగా
రూపొందించబడింది.
oneindia
దీనిని
ధృవీకరించలేదు.

vastu tips: ఆర్ధిక కష్టాలకు, కుటుంబసభ్యుల విబేధాలకు తమలపాకులతో చెక్ పెట్టండి.. ఎలాగంటే!!vastu
tips:
ఆర్ధిక
కష్టాలకు,
కుటుంబసభ్యుల
విబేధాలకు
తమలపాకులతో
చెక్
పెట్టండి..
ఎలాగంటే!!

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *