హిందూమతంలో తులసి మొక్కకు చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. తులసి మొక్కను నిత్యం పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని, విష్ణువుకి ఇష్టమైన మొక్క తులసి మొక్క కావడం వల్ల ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కూడా లభిస్తుందని చాలా ప్రధానంగా విశ్వసిస్తారు. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం కూడా ఇంట్లో తులసి మొక్కను పెట్టుకోవడం ఎంతో శుభ ఫలితాలను
Source link
