[ad_1]
పూజగదిలో
చెయ్యాల్సింది
ఇదే
ఇక
ఇంట్లో
ఎక్కడా
లక్ష్మీదేవి
నిలుచుని
ఉన్నట్లుగా
ఉండకూడదు.
లక్ష్మీదేవి
పచ్చ
రంగు
చీరతో
అటు
ఇటు
ఏనుగులు
ఉన్న
ఫోటోకి
పూజలు
చేస్తే
మంచి
ఫలితాలు
ఉంటాయి.
పూజ
చేసిన
తర్వాత
దేవుడి
దగ్గర
పెట్టిన
నైవేద్యాన్ని
పూజ
అయిన
వెంటనే
తీసి
ప్రసాదంగా
స్వీకరించాలి.
నైవేద్యాన్ని
అలాగే
దేవుడి
దగ్గర
వదిలేయడం
ఏ
విధంగానూ
మంచిది
కాదు.దేవుడికి
పచ్చిపాలు
నైవేద్యంగా
పెట్టకూడదు.
కాచి
చల్లార్చిన
పాలను
అభిషేకానికి
వాడకూడదు.
.
దేవుడి
పూజ
గదిలో
ధ్యానం,
జపం
విషయంలో
జాగ్రత్తలివే
ధ్యానం
చేసుకునే
ఆసనాన్ని
అడ్డంగా
వేసుకుని
కూర్చోకూడదు.
నిలువుగా
మాత్రమే
వేసుకుని
కూర్చోవాలి.
పగిలిపోయిన
దేవుడి
పటాలను
వాడకూడదు.
దేవుని
గదిలో
చాలా
ఎత్తైన
విగ్రహాలను
పెట్టకూడదు.
ఒకవేళ
అలా
పెడితే
ప్రతి
రోజూ
పూజలు
చేసి
నిత్య
నైవేద్యం
సమర్పించాలి
ఉంటుంది.
జపానికి
వాడే
జపమాల
మెడలో
వేసుకోకూడదు.
మెడలో
వేసుకున్న
మాల
జపానికి
వాడకూడదు.
జపమాలను
చూపుడువేలు
పైన
తిప్పకూడదు.
మధ్యవేలుతోనే
జపాన్ని
చేయాలి.
పూజ
గదిలో
ఎంత
ఖరీదైన
విగ్రహాలు
పెట్టినప్పటికీ
గోడకు
పసుపు
రాసి
వైష్ణవులు
అయితే
తిరు
నామాలు,
శైవులు
అయితే
అడ్డనామాలు
శక్తి
ఇల్లు
అయితే
పసుపు
మధ్యలో
గౌరీ
తిలకాన్ని
బొట్లుగా
పెట్టాలి.
లక్ష్మీదేవి
అనుగ్రహం
కోసం,
కష్టాల
నుండి
ఉపశమనం
కోసం
నైవేద్యం
ఇలా
..
అంతేకాదు
ఒకరి
మెడలో
వేసుకున్న
రుద్రాక్షలను
ఇంకొకరు
ధరించకూడదు
.ఇంట్లో
తరచుగా
సాంబ్రాణి
వేస్తూ
ఉండాలి.
నెగిటివ్
ఎనర్జీని
సాంబ్రాణి
దూరం
చేస్తుంది.
లక్ష్మీదేవి
అనుగ్రహం
కోసం
పాలను
నైవేద్యంగా
సమర్పిస్తే
ఫలితం
ఉంటుంది.
జేష్టాదేవి
కష్టాల
నుంచి
ఉపశమనం
పొందడానికి
పులిహోర
చేసే
నైవేద్యంగా
పెడితే
ఫలితం
ఉంటుంది.
పొరపాటున
కూడా
ఒక
దీపపు
కుందిలో
దీపాన్ని
పెట్టకూడదు.
ఒకవేళ
అలా
పెడితే
మూడు
వత్తులు
వేయాలి.
రెండు
దీపపు
కుందులు
పెట్టి
పూజ
చేయడం
వల్ల
మంచి
ఫలితం
ఉంటుంది.
disclaimer:
ఈ
కథనం
సాధారణ
నమ్మకాలు
మరియు
ఇంటర్నెట్‌లో
అందుబాటులో
ఉన్న
అంశాల
ఆధారంగా
రూపొందించబడింది.
oneindia
దీనిని
ధృవీకరించలేదు.
Vastu
tips:
అదృష్టంతో
పాటు
సంపద
కోసం
ఈ
వాస్తు
నియమాలు
పాటించండి!!
[ad_2]
Source link