కొంతమంది ఎవరైనా ఏదైనా వస్తువు అడిగితే లేదు అనకుండా ఇస్తూ ఉంటారు. కొంతమందికి దానం చేసే గుణం ఉంటే, మరి కొంతమంది బదులుగా ఇస్తూ ఉంటారు. దానమైనా, బదులైనా వాస్తు శాస్త్ర నియమాలను అనుసరించి నడుచుకుంటే మంచి జరుగుతుందని చెప్పబడింది. అయితే వాస్తు శాస్త్రంలో కొన్ని వస్తువులను ఇవ్వకూడదని సూచించబడింది. ఇక కొన్ని వస్తువులను ఎప్పుడు
Source link
