Vastu Tips: మీ ఇంట్లో అశాంతి నెలకొందా.. అయితే ఈ పని చేయండి చాలు..!

[ad_1]

Feature

oi-Chekkilla Srinivas

|

Google Oneindia TeluguNews

ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉండాలనే కల ఉంటుంది. దీనికోసం కష్టపడి సొంతింటి కలను సాకారం చేసుకుంటారు. ఇల్లు కట్టుకోవడమే కాదు దానికి వాస్తు సరిగా ఉందో లేదో చూసుకోవాలి.. అలాగే ఇంట్లో ఏ వస్తువులు ఎక్కడుండాలో కూడా తెలుసుకోవాలి లేకుంటే మానసిక ప్రశాంత లోపించే అవకాశం ఉందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అందరికి అవసమైంది అద్దం.. ఈ అద్ధం ఇంట్లో ఎక్కడు పెట్టుకోవాలి చూద్దాం..

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి వాస్తును సరిగ్గా ఉంచడంలో అద్దం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. అద్దాన్ని సరైన దిశలో ఉంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అద్దాన్ని బెడ్ రూమ్ లో, అలాగే మంచం ముందు, ప్రధాన తలుపు ముందు అద్దాన్ని ఎప్పుడూ ఉంచకూడదని గుర్తుంచుకోండి.

 Vastu experts say that houses can be kept calm by keeping certain items.

పూజలో ఉపయోగించే కర్పూరం వాస్తు దోషాలను కూడా తొలగిస్తుంది. మీ పని నిరంతరం ఆగిపోతుంటే లేదా మీ ప్రణాళిక ప్రకారం పని చేయకపోతే, ఇంట్లో రెండు కర్పూరం లేదా ఒక గిన్నెలో కొద్దిగా కర్పూరం పోసి ఉంచాలట. ఇలా చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుందట.

వాస్తు శాస్త్రం ప్రకారం, గుర్రపుడెక్క చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. దీన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల సానుకూల శక్తి, ఆనందం ఉంటుంది. మీరు దానిని ఇంటి ప్రధాన తలుపుకు కట్టుకోవచ్చు.

 Vastu experts say that houses can be kept calm by keeping certain items.

వాస్తు శాస్త్రం ప్రకారం, మీ కుటుంబం చిరునవ్వుతో కూడిన చిత్రాన్ని ఖచ్చితంగా గదిలో ఉంచండి. ఇలా చేయడం వల్ల సంబంధాలు బలపడతాయి. కుటుంబంలో ప్రేమ ఉంటుంది.

Note: ఈ కథనంలో ఉన్న సమాచారానికి ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు ప్రకారం ఇచ్చాం.

English summary

Vastu experts say that houses can be kept calm by keeping certain items.

Story first published: Thursday, January 5, 2023, 9:52 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *