ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్న రంగుల పండుగ హోలీ పండుగ రానే వస్తోంది. ఈ ఏడాది మార్చి 8వ తేదీన హోలీ పండుగ వస్తుంది. వసంత కాలంలో జరుపుకునే ఈ పండుగను ప్రతి ఒక్కరూ విశేషంగా జరుపుకుంటారు. దీపావళి తర్వాత దేశవ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుపుకునే పండుగలలో హోలీ పండుగ ముఖ్యమైనది. కుంభరాశి వారికి మార్చి నెల కలిసొస్తుందా? ఆ గ్రహాల సంచారం వల్ల ఊహించని ఫలితాలు!!
Source link
