PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Vastu Tips: ఇంట్లో బంగారు నగలకు వాస్తు పాటిస్తేనే సంపద?


బంగారు నగలకు వాస్తు నిబంధనలు పాటిస్తేనే సంపద, శ్రేయస్సు, అదృష్టం

Feature

oi-Garikapati Rajesh

|

Google Oneindia TeluguNews

బంగారానికి
వాస్తుశాస్త్రంలో
ప్రత్యేక
గుర్తింపు
ఉంది.
దీన్ని
అత్యంత
పవిత్రమైనదిగా,
శక్తివంతమైనదిగా
వాస్తు
నిపుణులు
భావిస్తారు.
బంగారానికి
సంబంధించిన
కొన్ని
వాస్తు
నియమాలు
తెలుసుకుందాం.

భారతీయులకు
బంగారం
అంటే

సెంటిమెంట్.
కష్టాల్లో
ఆదుకుంటుందనే
నమ్మకం,
భరోసా
ఉంటుంది.
అమ్మవారి
ఆశీర్మాదం
కోసం
సమర్పించే
కానుక.
ఇలా
బంగారం
మనకు
నిజంగానే
బంగారమవుతుంది.
మన
ఇళ్లల్లో
చాలామంది
బంగారు
ఆభరణాలు
కొనుక్కున్నా
వాటిని
పర్వదినాలప్పుడో,
పెళ్లిళ్లకో
మాత్రమే
ధరిస్తారు.
అది
వారు
దానికిచ్చే
విలువ.

పవిత్రంగా
భావించే
పుత్తడికి
వాస్తుశాస్త్ర
నిపుణులు..
అత్యంత
ఎక్కువ
ప్రాధాన్యం
ఇస్తారు.

ఇంటి
వాస్తునైనా
పరిశీలించేటప్పుడు

కుటుంబంలో
బంగారానికి
తగిన
విలువ
ఇస్తున్నారో?
లేదో?
పరిశీలిస్తారు.
ఎందుకంటే
స్వర్ణాన్ని
పట్టించుకోకపోతే

ఇంట్లో
దరిద్ర
దేవత
ప్రవేశిస్తుందని,
నెగెటివ్
ఎనర్జీవల్ల
ఉన్న
బంగారం
తాకట్టుపాలవగలదు.
కుటుంబ
సభ్యులు
అప్పుల
ఊబిలో
కూరుకుపోయే
ప్రమాదం
ఉంటుంది.
దీనివల్ల
బంగారం
విషయంలో
ఉన్న
వాస్తురూల్స్
ఏమిటో
తెలుసుకుందాం

Wealth only if you follow Vastu for gold jewelry at home?

బంగారాన్ని
ఇంట్లో
ఆగ్నేయ
మూలలో
ఉంచాలి.
ఇది
శ్రేయస్సు,
సంపద,
అదృష్టం
తెస్తుందని
నమ్ముతారు.బంగారాన్ని
ఇంటి
ఆగ్నేయ
మూలలో
ఉంచేటప్పుడు…లాకర్‌లో
భద్రపరచాలి.
ఇది
మీ
సంపదను
రక్షించడానికి,
దొంగతనాన్ని
నిరోధించడానికి
సహాయపడుతుంది.
వాస్తు
ప్రకారమైతే
బంగారు
ఆభరణాలు
ధరించి
నిద్ర
పోవడంకానీ,
ఈత
కొట్టడం
కానీ,
గిన్నెలు
కడగడంవంటివి
చేయకూడదు.
నగదు
ధరించేవారిపై
ప్రతికూల
ప్రభావాన్ని
చూపుతుందని
నిపుణులు
హెచ్చరిస్తున్నారు.
బంగారాన్ని
నడుముకి
పైనే
ధరించాలి.

నడుము
నుంచి
పాదాలవరకూ
ఎక్కడా
ధరించకూడదు.
అలా
చేస్తే
దురదృష్టాన్ని
తెస్తుందని
నమ్ముతారు.
బంగారు
బహుమతులు
ఇచ్చేసమయంలో
3,
5,
7,
లేదా
9
వంటి
బేసి
సంఖ్యల
ముక్కలను
ఇవ్వడం
ఉత్తమం.
ఇది
గ్రహీతకు
అదృష్టాన్ని
తెస్తుందని
నమ్ముతారు.
బంగారాన్ని
ఎప్పుడూ
శుభ్రంగా,
పాలిష్‌
చేసి
ఉంచాలి.
ఇది
దాని
పాజిటివ్
ఎనర్జీని
మెరుగుపరుస్తుంది.
సంపద,
శ్రేయస్సును
ఆకర్షిస్తుంది.
వాస్తు
శాస్త్రంలో
చాలా
పవిత్రమైన
లోహం
బంగారం

నియమాలను
అనుసరించడం
వల్ల
మీ
ఇంటికి,
జీవితానికి
సంపద,
శ్రేయస్సు,
అదృష్టం
కలిసివస్తుంది.
అదృష్టం
కలిసొస్తుంది.

English summary

Gold has a special place in architecture.Vastu experts consider it very sacred and powerful.

Story first published: Monday, March 13, 2023, 15:49 [IST]



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *