PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Vastu tips: సంపాదించిన డబ్బు నిలవటం లేదా? ఈ చిట్కాలు పాటిస్తే డబ్బుకు కొదవుండదు!!


ఎంత
కష్టపడినా
ఆర్థిక
ఇబ్బందులా?
వాస్తు
దోషాలే
కారణం

సమాజంలో
ప్రతి
వ్యక్తి
తన
కుటుంబంతో
సంతోషంగా
ఉండాలి
అని
అనుకుంటారు.
అలా
ఉండాలి
అంటే

ఇంట్లో
ఆర్థిక
ఇబ్బందులు
లేకుండా
ఉండాలి.
ఆర్థిక
ఇబ్బందులు
ఉన్న
ఇంట్లో
ఎప్పుడూ
మనశ్శాంతి
ఉండదు.
వారు
సంతోషంగా
ఉండలేరు.
అయితే
ఎంత
కష్టపడినా
ఆర్థిక
ఇబ్బందులు
ఇంట్లో
ఉంటున్నాయి
అంటే
అందుకు
మనకు
తెలిసి
తెలియకుండా
చేస్తున్న
వాస్తు
దోషాలే
కారణం.
కాబట్టి
అటువంటివారు
కొన్ని
వాస్తు
చిట్కాలను
పాటిస్తే
ఆర్థిక
కష్టాల
నుంచి,
నష్టాల
నుంచి
బయటపడొచ్చు.

 ఇంట్లో కుబేర యంత్రం ఆ దిశలో పెట్టుకోండి.. సంపద వర్షం

ఇంట్లో
కుబేర
యంత్రం

దిశలో
పెట్టుకోండి..
సంపద
వర్షం

ఇక
ఇంట్లో
డబ్బు
పుష్కలంగా
ఉండడం
కోసం
వాస్తు
నిపుణులు
సూచించిన
కొన్ని
చిట్కాలను
ఇప్పుడు
చూద్దాం.
ఇంట్లో
కుబేర
యంత్రాన్ని
పెట్టుకున్నట్లయితే
ఆర్థిక
పరిస్థితి
మెరుగుపడుతుంది.
అయితే
కుబేర
యంత్రాన్ని
ఈశాన్య
దిశలోనే
పెట్టుకోవాలని
సూచించబడింది.
ప్రతిరోజు
కుబేర
యంత్రాన్ని
పూజించడం
వల్ల,
సంపదలకు
అధిపతి
అయిన
కుబేరుడి
అనుగ్రహం
కలుగుతుందని
డబ్బుకు
ఎటువంటి
లోటు
లేకుండా
ఉంటుందని,
తద్వారా
కుటుంబానికి
సుఖ
సంతోషాలు
వస్తాయని
చెబుతున్నారు.

పూజ గది ఆ దిశలో .. డబ్బుకు కొదవ ఉండదు

పూజ
గది

దిశలో
..
డబ్బుకు
కొదవ
ఉండదు

అంతేకాదు
ఇంట్లో
డబ్బుకు
లోటు
లేకుండా
ఉండాలి
అంటే
తూర్పు
వైపున
ఈశాన్య
దిశలో
పూజ
గది
ఉంటే
మంచిదని
సూచిస్తున్నారు.
ఈశాన్య
మూల
పూజగది
ఆర్థిక
ఇబ్బందులను
తొలగించి,
లక్ష్మీదేవి
అనుగ్రహానికి
కారణమవుతుందని
చెబుతున్నారు.
ఈశాన్య
మూల
పూజ
గదిలో
పూజలు
చేస్తే
సుఖ
సంతోషాలు,
సంపదలు
వెల్లి
విరుస్తాయని
చెబుతున్నారు.

బీరువా, లాకర్ల విషయంలో జాగ్రత్త

బీరువా,
లాకర్ల
విషయంలో
జాగ్రత్త

ఇక
ఇదే
సమయంలో
మనం
ఇంట్లో
డబ్బులు
దాచి
పెట్టే
బీరువా
విషయంలో,
లాకర్ల
విషయంలో
జాగ్రత్తగా
ఉండాలని
చెబుతున్నారు.
అవి
సరైన
దిశలో
లేకపోతే
కూడా
ధన
నష్టం
జరుగుతుందని,
ఆర్థిక
ఇబ్బందులు
ఎదుర్కోవాల్సి
వస్తుందని
ఇస్తున్నారు.

క్రమంలోనే
నైరుతి
దిశలో
మాత్రమే
బీరువాలు,
లాకర్లు
ఉంచుకోవాలని
అప్పుడే
డబ్బుకు
కొదవ
లేకుండా
ఉంటుందని
చెబుతున్నారు.

disclaimer:

కథనం
సాధారణ
నమ్మకాలు
మరియు
ఇంటర్నెట్‌లో
అందుబాటులో
ఉన్న
అంశాల
ఆధారంగా
రూపొందించబడింది.
oneindia
దీనిని
ధృవీకరించలేదు.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *