PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

vastu tips: హోలీ ఆడుతున్నారా? హోలీనాడు ఈ వస్తువులు అస్సలు దానం చెయ్యొద్దు; దురదృష్టం!!

[ad_1]

హోలీ పండుగ నాడు దానం విషయంలో జాగ్రత్త

హోలీ
పండుగ
నాడు
దానం
విషయంలో
జాగ్రత్త

హోలీ
పండుగ
నాడు
తీసుకోవలసిన
జాగ్రత్తల
గురించి,
హోలీకి
ఇంటికి
అదృష్టం
రావాలంటే
ఇంట్లో
చెయ్యాల్సిన
పనుల
గురించి,
హోలీ
పండుగ
నాడు
చేయకూడని
పనుల
గురించి,
ఇంటికి
తెచ్చుకోవాల్సిన
వస్తువుల
గురించి
ఇప్పటికే
అనేక
విషయాలు
తెలుసుకున్నాం.
ప్రస్తుతం
హోలీ
పండుగ
నాడు
దానం
చేయకూడని
వస్తువుల
గురించి
తెలుసుకుందాం.

హోలీ పండుగకు దానం చెయ్యకూడని వస్తువులివే

హోలీ
పండుగకు
దానం
చెయ్యకూడని
వస్తువులివే

సహజంగా
పండుగ
ఏదైనా
దానధర్మాలు
చేయడం
మంచి
ఫలితాలు
ఇస్తుందని
చెబుతారు.
ప్రతీ
పండుగకు
మనం
దానం
ధర్మాలు
చెయ్యాలని
కూడా
చెప్తారు.
అయితే
హోలీ
నాడు
దానాల
విషయంలో
జాగ్రత్త
అంటున్నారు.
అయితే
హోలీ
పండుగ
సమయంలో
మాత్రం
కొన్ని
వస్తువులను
అసలే
దానం
చేయకూడదని
చెబుతున్నారు.
ఒకవేళ
పట్టించుకోకుండా

వస్తువులను
దానధర్మాలు
చేస్తే
దురదృష్టం
వస్తుందని
చెబుతున్నారు.
ఇక
హోలీ
పండుగ
నాడు
దానం
చేయకూడని
వస్తువులను
చూస్తే
హోలీ
పండుగ
రోజు
బట్టలు
దానం
చేయకూడదు.
హోళికా
దహనం
రోజు,
హోలీ
పండుగ
రోజు
బట్టలను
దానం
చేస్తే
దురదృష్టం
వస్తుందని
చెబుతున్నారు.
సంతోషం
దూరమై
ఇబ్బందులు
పడాల్సి
వస్తుందని
చెబుతున్నారు.
కాబట్టి
హోలీ
పండుగ
నాడు
బట్టలు
దానం
చేయకుండా
ఉండడం
శ్రేయస్కరం.

ఈ వస్తువులు దానం చేస్తే తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు


వస్తువులు
దానం
చేస్తే
తీవ్ర
ఆర్ధిక
ఇబ్బందులు

హోలీ
పండుగ
నాడు
ఇనుము
లేదా
స్టీల్
వస్తువులను
ఎవరికి
దానం
చేయకూడదు.
పొరపాటున
కూడా
ఇనుప
వస్తువులు,
స్టీల్
తో
తయారుచేసిన
వస్తువులు,
దానం
చేయకూడదని
సూచించబడింది.
ఒకవేళ
వీటిని
దానం
చేస్తే
ఆర్థిక
పరిస్థితి
పై
చెడు
ప్రభావం
ఉంటుందని,
తీవ్రమైన
ఆర్థిక
ఇబ్బందులను
ఎదుర్కోవాల్సి
వస్తుందని
చెబుతున్నారు.

ఈ దానంతో లక్ష్మీ దేవికి ఆగ్రహం


దానంతో
లక్ష్మీ
దేవికి
ఆగ్రహం

హోలీ
పండుగ
నాడు
పొరపాటున
కూడా
ఎవరికీ
డబ్బులు
ఇవ్వకూడదు.
డబ్బులు
దానం
చేస్తే
మంచిది
కాదని,
అలా
చేస్తే
దురదృష్టం
వస్తుందని
చెబుతున్నారు.
డబ్బులు
హోలీనాడు
ఎవరికైనా
ఇస్తే
లక్ష్మీ
కటాక్షం
లభించదని
అంటున్నారు.
హోలీ
పండుగ
నాడు
విష్ణువును,
లక్ష్మీ
దేవిని
విశేషంగా
పూజించాలని,
పొరబాటున
కూడా
లక్ష్మీ
దేవికి
ఆగ్రహం
వచ్చే
పనులు
చెయ్యరాదని
అంటున్నారు.

హోలీ నాడు తెల్లటి వస్తువులను దానం చేస్తే జరిగేదిదే

హోలీ
నాడు
తెల్లటి
వస్తువులను
దానం
చేస్తే
జరిగేదిదే

అంతేకాదు
హోలీ
పండుగ
నాడు
పొరపాటున
కూడా
తెల్లటి
వస్తువులను
దానం
చేయకూడదు.
పాలు,
పెరుగు,
పంచదార,
ఉప్పు
మొదలైన
తెలుపు
రంగు
వస్తువులను
ఎవరికి
ఇవ్వకూడదు.
ఇలా
చేయడం
వల్ల
జాతకంలో
శుక్రుడు
స్థానం
బలహీనంగా
మారి
అనేక
కష్టాలను
పడాల్సి
వస్తుంది.
హోలీ
పండుగ
నాడు
రంగులు
దానం
చేయకూడదు.
పండుగల
సమయంలో
దానధర్మాలు
చేయడం
మంచిదే
అయినప్పటికీ,
హోలీ
పండుగ
సమయంలో
మాత్రం
వీటిని
దానం
చేయడం
నష్టాలను,
కష్టాలను
తెస్తుందని,
మంచిది
కాదని
చెప్తున్నారు
వాస్తు
శాస్త్ర
నిపుణులు.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *