Vidya Deevena: విద్యార్థుల ఆశలకు ‘విద్యా దీవెన’ రెక్కలు.. నిధులు విడుదల చేసిన సీఎం..

[ad_1]

Vidya Deevena: చదవుకోవాలనే కోరికకు ఆర్థిక సాయం ఎంత అవసరమో అందరికీ తెలుసు. విద్య ఖరీదైనదిగా మారిన ఈ రోజుల్లో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్ధులు ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీల్లో కోర్సులు చదువుకోవటానికి ఏపీ ప్రభుత్వం చేయూతను అందిస్తోంది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *