Monday, November 29, 2021

Viral Video : ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న రెండు తలల పాము వీడియో

International

oi-Srinivas Mittapalli

|

స్మార్ట్ ఫోన్లు,ఇంటర్నెట్ విస్తృతి పెరిగాక ఎక్కడ ఏ చిన్న ఆసక్తికర ఘటన జరిగినా క్షణాల్లో అవి సామాజిక మాద్యమాల్లో ప్రత్యక్షమవుతున్నాయి. పక్షులు,అటవీ జంతువులు,సరీసృపాలకు సంబంధించిన వీడియోలైతే నెటిజన్లను ఇట్టే ఆకర్షిస్తుంటాయి. భయపెట్టే వీడియోలైనా సరే… నెటిజన్లు వాటి వైపు ఓ లుక్కేసి పోతుంటారు. తాజాగా ఇంటర్నెట్‌లో ఓ రెండు తలల పాము వీడియో వైరల్‌గా మారింది.

ఆ పాము ఒకేసారి రెండు చిట్టెలుకలను మింగేస్తుండటం ఈ వీడియోలో గమనించవచ్చు. చూడటానికి కాస్త భయంగొల్పేది ఉన్న ఈ వీడియోను అమెరికాకు చెందిన బ్రియా బ్రాక్‌జిక్ అనే కంటెంట్ క్రియేటర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఇప్పటివరకూ దీన్ని 18 వేల పైచిలుకు మంది వీక్షించారు. వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఆ రెండు తలల పాముకు ఒకే కడుపు ఉంటుందా అని ఓ నెటిజన్ ఫన్నీ కామెంట్ చేశాడు.

 video of double headed snake eats two mice at a time goes viral

ఇండియాలోనూ రెండు తలల పాములు చాలానే కనిపిస్తుంటాయి. అయితే వాటిల్లో చాలా వాటికి ముందూ,వెనకా తల ఉంటుంది. ఇలా పక్కపక్కనే రెండు తలలు ఉండే పాములు ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. రెండు తలల పాములపై రకరకాల కట్టు కథలు,నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. సైన్స్ పరిభాషలో వీటిని బైసెఫాలిక్ లేదా డైసెఫాలిక్ అని పిలుస్తారు.ఈ పాముల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఔషధం ఉంటుందని,ఎయిడ్స్‌ను సైతం అది నయం చేయగలదని కొంతమంది నమ్ముతారు. కొంతమంది తాంత్రికులు ఈ పాములను అదృష్ఠ సూచకంగా చెబుతారు.

ఈ నేపథ్యంలోనే భారత్ సహా పలు దేశాల్లో వీటి అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతోంది.భారత్‌లో ఈ పాములను పట్టుకోవడం చట్ట రీత్యా నేరం.బ్లాక్ మార్కెట్‌లో డబుల్ ఇంజన్‌గా పేర్కొనే ఈ తరహా పాములను రూ.3లక్షలు నుంచి రూ.10లక్షలు వరకు ధర పలుకుతోంది. అక్రమ రవాణా కారణంగా ఈ పాములు త్వరగా అంతరించిపోయే ప్రమాదం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

English summary

A video has gone viral on internet-shared online by US-based content creator Brian Barczyk shows the jaw-dropping moment a two-headed snake simultaneously swallows two mice

Story first published: Monday, July 26, 2021, 17:57 [IST]
Source link

MORE Articles

AP weather: ఏపీకి తుఫాను ముప్పు, 3న జవాద్, భారీ వర్షాలు, బంగాళాఖాతంలో అలజడి

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్ష ముప్పు వీడటం లేదు. డిసెంబర్ నెల మొదటి వారంలో బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడనుంది. దీని ప్రభావంతో దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్రలో డిసెంబర్ 3 నుంచి 5...

Roborock Cyber Monday deals: Get a robot vacuum on the cheap today only!

A robot vacuum is one of the best investments you can make for your home. A good one can clean up your place...

భారత మార్కెట్లో అత్యధిక మైలేజీని స్కూటర్లు: జెస్ట్, జూపిటర్, యాక్సెస్, యాక్టివా…

రోడ్లపై స్కూటర్లు మంచి ప్రాక్టికాలిటీని కలిగి ఉండి, గేర్లతో నడిచే మోటార్‌సైకిళ్ల కన్నా చాలా సౌకర్యవంతంగా ఉంటాయి మరియు నడపడానికి సులువుగా ఉంటాయి. సరసమైన ధర, లైట్ వెయిట్,...

కొత్త ప్లాంట్‌ ఏర్పాటుకి శ్రీకారం చుట్టిన Ather Energy.. కారణం అదేనా?

దేశీయ విఫణిలో 450X మరియు 450 ప్లస్ స్కూటర్‌లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా కంపెనీకి రెండవ ప్లాంట్‌గా కొత్త ఫ్యాక్టరీని ప్రారంభించనుంది. ఈ కొత్త ప్లాంట్ తర్వాత కంపెనీ...

Increase stamina: पुरुषों का स्टेमिना बढ़ाने का रामबाण तरीका, इन चीजों को खाने से मिलेगा गजब का फायदा

Increase stamina Symptoms causes and prevention of stamina deficiency stamina booster food brmp | Increase stamina: पुरुषों का स्टेमिना बढ़ाने का रामबाण तरीका,...

जानलेवा बीमारी के कारण बीच में ही छूट गई थी Johnny Lever के बेटे की पढ़ाई, शरीर में दिखने लगते हैं ऐसे लक्षण

comedian johnny levers son jessey lever was suffered from throat cancer know its symptoms and stages samp | जानलेवा बीमारी के कारण बीच...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe