[ad_1]
Yamaha R15M launch: యమహా కొత్త కార్బన్ ఫైబర్ వేరియంట్ తో ఆర్15ఎమ్ ను భారత్ లో విడుదల చేసింది. దీనిలో మెటాలిక్ గ్రే వేరియంట్ ధర రూ.1,98,300 కాగా, కార్బన్ వెర్షన్ ధర రూ.2,08,300. ఇందులోని 155 సీసీ ఇంజన్ 18.10 బిహెచ్ పి పవర్, 14.2 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
[ad_2]
Source link