[ad_1]
Yogasana for Mind: మన బ్రెయిన్‌ను యాక్టివ్ ఉంచుకోవడానికి పోషకాహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు.. యోగాలో కొన్ని ప్రాణాయామాలు మనిషి బ్రెయిన్ యాక్టివ్‌గా ఉండటానికి. ఏకాగ్రత పెంచడానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. సర్టిఫైడ్ యోగా శిక్షకురాలు పవిత్ర దేవాడిగ ఏకాగ్రతను పెంచే.. మూడు యోగాసనాలు మనతో పంచుకున్నారు. మంచం మీద నుంచి లేచి కూర్చోలేని వారు కూడా ఈ ఆసనాలు వేయవచ్చని అన్నారు.
[ad_2]
Source link
Leave a Reply