PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Zomato: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఫుడ్ డెలివరీ సంస్థలో సాఫ్ట్‌ వేర్ ఉద్యోగాలు



Zomato: ఫుడ్ ఆర్డర్ చేయాలంటే టక్కున గుర్తొచ్చే పేరు ‘జొమాటో’. వివిధ రకాల సేవల ద్వారా వినియోగదారులకు దగ్గరైంది. ప్రపంచమంతా లే ఆఫ్‌ ల మోత మోగిపోతుండగా.. నిరుద్యోగులకు కొంత ఊరటనిచ్చే ప్రకటన చేసింది. తమ కంపెనీపై మీడియాలో వస్తున్న పలు వార్తలపై సంస్థ సీఈవో దీపిందర్ గోయల్ స్పందించారు. పలు ఆరోపణలను ఖండించారు.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *