మరో బాంబ్ పేల్చిన హిండెన్ బర్గ్, ఈసారి జాక్ డోర్సే పేమెంట్స్ సంస్థ ‘బ్లాక్’ వంతు

[ad_1]

Hindenburg On Block : హిండెన్‌బర్గ్ రీసెర్చ్ గురువారం మరో బాంబ్ పేల్చింది. ఇటీవల అదానీ కంపెనీ వ్యవహారాలను బట్టబయలుచేసిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ తాజాగా జాక్ డోర్సే పేమెంట్స్ సంస్థ ‘బ్లాక్’ షార్ట్ పొజిషన్‌లను కలిగి ఉందని వెల్లడించింది.  జాక్ డోర్సే నేతృత్వంలోని చెల్లింపుల సంస్థ తన వినియోగదారుల కౌంట్ ను ఎక్కువ చేసి చూపిందని తెలిపింది. దాంతో పాటు కస్టమర్ ఖర్చులను తక్కువ చేసిందని హిండెన్ బర్గ్ తన నివేదికలో ఆరోపించింది. “మా రెండు సంవత్సరాల పరిశోధనలో… బ్లాక్ డెమోగ్రాఫిక్స్ ను లబ్ది పొందిందని తేలింది” అని హిండెన్ బర్గ్  తన వెబ్‌సైట్‌లో రాసింది.  యూఎస్ కు చెందిన ఈ షార్ట్ సెల్లర్, అదానీ గ్రూప్‌లో 100 బిలియన్ల డాలర్లకు పైగా మార్కెట్ పతనానికి కారణమైంది.



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *