బీమా కంపెనీల ఇష్టసఖులు ఈ స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌, తెగ కొంటున్నాయ్‌!

[ad_1]

Best Small Cap Stocks To Buy: దేశంలోని ఐదు ప్రముఖ జీవిత బీమా సంస్థలు కొన్ని స్మాల్‌ క్యాప్ స్టాక్‌పై మనసు పారేసుకున్నాయి, వాటిని తెగ కొంటున్నాయి. ఈ స్టాక్స్‌ బ్యాంకింగ్, IT, హెల్త్‌కేర్, NBFC వంటి విభిన్న రంగాలకు చెందినవి. 

ఈ స్మాల్‌ క్యాప్ స్టాక్స్‌ను కొంటున్న బీమా కంపెనీలు… ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ (ICICI Pru Life), ఎల్‌బీఐ లైఫ్ (SBI Life), హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ (HDFC Life), టాటా ఏఐఏ (TATA AIA), కోటక్ లైఫ్ (Kotak Life). కేవలం కొన్ని జీవిత బీమా సంస్థలు మాత్రమే తమ హోల్డింగ్‌లను వెల్లడిస్తాయి, వాటిలో ఇవి కొన్ని. 

5 జీవిత బీమా హౌస్‌లకు ఇష్టమైన 11 స్మాల్‌ క్యాప్ స్క్రిప్‌ల జాబితా ఇది:

కేపీఐటీ టెక్నాలజీస్‌ (KPIT Tech)   |    ప్రస్తుత మార్కెట్‌ ధర: రూ. 889
కంపెనీ మార్కెట్‌ విలువ (రూ. కోట్లలో): 24,367 
5 ఇన్సూరెన్స్‌ కంపెనీల పెట్టుబడుల విలువ  (రూ. కోట్లలో): 596 

కిమ్స్‌ (Krishna Institute of Medical Sciences)  |    ప్రస్తుత మార్కెట్‌ ధర: రూ. 1,364
కంపెనీ మార్కెట్‌ విలువ (రూ. కోట్లలో): 10,916 
5 ఇన్సూరెన్స్‌ కంపెనీల పెట్టుబడుల విలువ  (రూ. కోట్లలో): 553 

రెడింగ్టన్‌ (Redington)    |    ప్రస్తుత మార్కెట్‌ ధర: రూ. 161
కంపెనీ మార్కెట్‌ విలువ (రూ. కోట్లలో): 12,556 
5 ఇన్సూరెన్స్‌ కంపెనీల పెట్టుబడుల విలువ  (రూ. కోట్లలో): 493 

పీవీఆర్‌ (PVR)     |    ప్రస్తుత మార్కెట్‌ ధర: రూ. 1,546
కంపెనీ మార్కెట్‌ విలువ (రూ. కోట్లలో): 15,149 
5 ఇన్సూరెన్స్‌ కంపెనీల పెట్టుబడుల విలువ  (రూ. కోట్లలో): 457 

నారాయణ హృదయాలయ (Narayana Hrudayalaya) |    ప్రస్తుత మార్కెట్‌ ధర: రూ. 795
కంపెనీ మార్కెట్‌ విలువ (రూ. కోట్లలో): 16,253 
5 ఇన్సూరెన్స్‌ కంపెనీల పెట్టుబడుల విలువ  (రూ. కోట్లలో): 330 

కాప్రి గ్లోబల్‌ (Capri Global)     |    ప్రస్తుత మార్కెట్‌ ధర: రూ. 621
కంపెనీ మార్కెట్‌ విలువ (రూ. కోట్లలో): 12,804 
5 ఇన్సూరెన్స్‌ కంపెనీల పెట్టుబడుల విలువ  (రూ. కోట్లలో): 301 

సిటీ యూనియన్‌ బ్యాంక్‌ (City Union Bank)     |    ప్రస్తుత మార్కెట్‌ ధర: రూ. 127
కంపెనీ మార్కెట్‌ విలువ (రూ. కోట్లలో): 
5 ఇన్సూరెన్స్‌ కంపెనీల పెట్టుబడుల విలువ  (రూ. కోట్లలో): 

రాడికో ఖైతాన్‌ (Radico Khaitan)     |    ప్రస్తుత మార్కెట్‌ ధర: రూ. 1,171
కంపెనీ మార్కెట్‌ విలువ (రూ. కోట్లలో): 15,742 
5 ఇన్సూరెన్స్‌ కంపెనీల పెట్టుబడుల విలువ  (రూ. కోట్లలో): 253 

సీడీఎస్‌ఎల్‌ (CDSL) |    ప్రస్తుత మార్కెట్‌ ధర: రూ. 965
కంపెనీ మార్కెట్‌ విలువ (రూ. కోట్లలో): 9,939 
5 ఇన్సూరెన్స్‌ కంపెనీల పెట్టుబడుల విలువ  (రూ. కోట్లలో): 236 

ఐడీఎఫ్‌సీ (IDFC)     |    ప్రస్తుత మార్కెట్‌ ధర: రూ. 76
కంపెనీ మార్కెట్‌ విలువ (రూ. కోట్లలో): 12,251 
5 ఇన్సూరెన్స్‌ కంపెనీల పెట్టుబడుల విలువ  (రూ. కోట్లలో): 228 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *