బ్రిటన్‌ను ఆకర్షించిన మన హైదరాబాద్- అవుట్‌లెట్స్ ఏర్పాటుకు రెడీ

[ad_1]

News

oi-Chandrasekhar Rao

|

హైదరాబాద్:
బ్రిటన్‌కు
చెందిన
ప్రఖ్యాత
శాండ్‌విచ్
రెస్టారెంట్..
ప్రెట్

మ్యాంగర్.
మొన్నీమధ్యే
దేశీయ
మార్కెట్‌లో
అడుగు
పెట్టింది.
దేశ
ఆర్థిక
రాజధాని
ముంబైలో
తన
రెస్టారెంట్‌ను
ఓపెన్
చేసింది.
భారత్‌లో
ఏర్పాటు
చేసిన
మొట్టమొదటి
రెస్టారెంట్
ఇదే.
ముంబైకర్ల
నుంచి
దీనికి
మంచి
రెస్పాన్స్
లభిస్తోంది.
ఓపెన్
చేసినప్పటి
నుంచీ

రెస్టారెంట్
కిటకిటలాడుతోంది.
దీనితో
దేశంలో
తన
కార్యకలాపాలను
మరింత
విస్తరించనుందా
సంస్థ.

యాపిల్
ఇటీవలే
ముంబైలో
తన
రిటైల్
స్టోర్‌ను
ప్రారంభించిన
విషయం
తెలిసిందే.
దీన్ని
ప్రారంభించడానికి

సంస్థ
చీఫ్
ఎగ్జిక్యూటివ్
ఆఫీసర్
టిమ్
కుక్
స్వయంగా
భారత్‌కు
వచ్చారు.
యాపిల్
స్టోర్
ఏర్పాటైన
కొద్దిరోజులకే-
ప్రెట్

మ్యాంగర్
యాజమాన్యం
తన
రెస్టారెంట్
అదే
ముంబైలోని
బాంద్రా-కుర్లా
కాంప్లెక్స్‌లో
ప్రారంభించింది.
దీనికి
మంచి
స్పందన
వస్తోండటంతో
కొత్త
అవుట్
లెట్లను
నెలకొల్పే
దిశగా
చర్యలు
తీసుకుంటోంది.

బ్రిటన్‌ను ఆకర్షించిన మన హైదరాబాద్- అవుట్‌లెట్స్ ఏర్పాటుకు ర

ఇందులో
భాగంగా-
దక్షిణాదిలో
తన
తొలి
శాండ్‌విచ్
రెస్టారెంట్‌ను
ఏర్పాటు
చేయాలని
భావిస్తోన్నట్లు
సీఎన్ఎన్
తెలిపింది.
దక్షిణాదిలో
శరవేగంగా
అభివృద్ధి
చెందుతోన్న
నగరాల్లో
ఒకటైన
హైదరాబాద్‌లో
దీన్ని
నెలకొల్పే
దిశగా
చర్యలు
తీసుకునే
అవకాశాలు
లేకపోలేదు.
ప్రెట్

మ్యాంగర్
అంటే
రెడీ
టు
ఈట్
అని
అర్థం.
1983లో
లండన్‌లో
మొట్టమొదటి
అవుట్
లెట్
ఏర్పాటైంది.

బ్రిటన్‌తో
పాటు
అమెరికా,
యూరోప్,
మిడిల్
ఈస్ట్,
ఆసియా
దేశాల్లో
శరవేగంగా
విస్తరించిందీ
సంస్థ.
ప్రపంచవ్యాప్తంగా
550
అవుట్‌
లెట్లు
ఉన్నాయి.
వచ్చే
అయిదు
సంవత్సరాల
వ్యవధిలో
దేశవ్యాప్తంగా
వంద
ప్రెట్

మాంగర్
స్టోర్లను
ఏర్పాటు
చేయాలని
భావిస్తోంది.

చైన్
శాండ్‌విచ్
రెస్టారెంట్లను
రిలయన్స్
ఇండస్ట్రీస్
నిర్వహించబోతోండటం
ప్రాధాన్యతను
సంతరించుకుంది.


రెస్టారెంట్స్
కాస్తా
టాటాలకు
చెందిన
స్టార్
బక్స్‌కు
పోటీ
ఇస్తాయని
మార్కెట్
వర్గాలు
అంచనా
వేస్తోన్నాయి.
దేశవ్యాప్తంగా
30
నగరాల్లో
275
స్టోర్స్
ఉన్నాయి
స్టార్
బక్స్‌కు.
ఇందులో
50
శాతం
పెట్టుబడులు
అమెరికాకు
చెందిన
స్టార్‌బక్స్
ఉన్నాయి.
దీనికి
పోటీగా
బ్రిటన్‌కు
చెందిన
ప్రెట్

మ్యాంగర్‌తో
రిలయన్స్
ఇండస్ట్రీస్
లిమిటెడ్
కొలాబరేట్
కానుంది.
దీనివల్ల
రిటైల్
చైన్
రెస్టారెంట్ల
సెగ్మెంట్‌లో
పోటీ
తీవ్రమౌతుందనడంలో
సందేహాలు
అక్కర్లేదు.

English summary

Britain’s sandwich chain restaurant Pret A Manger likely to set up its outlet in Hyderabad after Mumbai

Britain’s sandwich chain restaurant Pret A Manger likely to set up its outlet in Hyderabad after Mumbai

Story first published: Sunday, April 30, 2023, 18:55 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *