[ad_1]
సంక్రాంతి
నాడు
ఇంట్లో
తెచ్చి
పెట్టుకోవాల్సినది
ఇదే
ఇక
మకర
సంక్రాంతి
పర్వదినాన
స్నానాలు,
దానధర్మాలు
చేస్తే
మంచిదని,
సూర్యభగవానుడికి
విశేషంగా
పూజలు
చేయడం
వల్ల
సూర్యుడి
ప్రసన్నం
కలుగుతుందని
చెబుతారు.
మకర
సంక్రాంతి
పర్వదినాన
శుభ
సమయంలో
ఈ
పనులు
చేస్తే
మంచి
ఫలితాలు
వస్తాయని
చెబుతున్నారు.
మకర
సంక్రాంతి
పర్వదినాన
మనం
కచ్చితంగా
ఒక
మంచి
పని
చేస్తే
సత్ఫలితాలు
ఉంటాయని
అంటున్నారు.
దానాలు
చెయ్యటంతో
పాటు
ఆ
రోజు
మన
ఇంట్లో
ఇత్తడితో
చేసిన
సూర్యుడిని
తెచ్చి
పెట్టుకుంటే
శాంతి
మరియు
సంతోషం,
శ్రేయస్సు
ఉంటాయని
జ్యోతిష్య
శాస్త్ర
నిపుణులు
చెబుతున్నారు.
ఇంట్లో
ఆర్ధిక
ఇబ్బందులు
లేకుండా
ఉండాలంటే
ఈ
పని
చెయ్యండి
అలాగే
ఇంట్లో
ఆర్థికంగా
ఎటువంటి
ఇబ్బందులు
లేకుండా
ఉండాలంటే,
అందరూ
ఆయురారోగ్యాలతో
ఉండాలి
అంటే
తూర్పు
దిశలో
ఇత్తడితో
చేసిన
సూర్యుడి
ప్రతిమ
కింద
గంటలు
వేలాడుతున్న
హ్యాంగింగ్
పెట్టుకోవాలి.
గాలికి
ఆ
గంటలు
మోగితే
అది
శుభసూచకమని
చెబుతున్నారు.
ఇది
ఇంట్లో
సానుకూలతను
తీసుకురావడమే
కాకుండా
ప్రతికూలతను
కూడా
అంతం
చేస్తుందని
చెబుతున్నారు.
మకర
సంక్రాంతి
రోజు
నిష్టగా
ఇలా
పూజ
చెయ్యండి
మకర
సంక్రాంతి
రోజు
ఎవరైతే
నిష్టతో
సూర్యభగవానుడితో
పాటు,
విష్ణు
పూజ
చేస్తారో
అటువంటి
వారు
అనుకున్న
పనులన్నీ
సునాయాసంగా
పూర్తవుతాయని
చెబుతున్నారు.
సంక్రాంతి
పర్వదినాన
రాగిపాత్రలో
నీటితోపాటు
ఎర్రటి
పువ్వులను,
అక్షింతలను
వేసి
సూర్యభగవానుడికి
సమర్పించాలి.
ఆపై
108
సార్లు
సూర్యమంత్రాన్ని
జపించాలి.
అంతేకాదు
మకరసంక్రాంతి
పుణ్యదినాన
శుభ
సమయంలో
కావలసిన
వారికి
ఆహారధాన్యాలు,
దుప్పట్లు,
నువ్వులు,
బెల్లం,
కిచిడి
వంటివి
దానం
చేయాలి.
ఇలా
దానం
చేయడం
వల్ల
ఆ
కుటుంబ
సభ్యులకు
అనుకున్నవన్నీ
నెరవేరుతాయి.
వారు
కెరీర్లో
కూడా
అన్ని
రకాలుగా
విజయం
సాధిస్తారు.
disclaimer:
ఈ
కథనం
వాస్తు,
జ్యోతిష్య
శాస్త్ర
పండితుల
అభిప్రాయాలు,
సాధారణ
నమ్మకాలు
మరియు
ఇంటర్నెట్లో
అందుబాటులో
ఉన్న
అంశాల
ఆధారంగా
రూపొందించబడింది.
oneindia
దీనిని
ధృవీకరించలేదు.
[ad_2]
Source link
Leave a Reply