[ad_1]
మన శరీరం విటమిన్ బి- 12 ను సొంతంగా తయారు చేసుకోలేదు. ఆహార పదార్థాల నుంచి శరీరానికి ఈ విటమిన్ అందుతుంది. విటమిన్ బి 12 మాంసం, పాల ఉత్పత్తులలో ఎక్కువగా ఉంటుందని.. శాకాహార పదార్థాల నుంచి పెద్దగా లభించదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇది నిజమే అయినా.. కొన్ని శాకాహార పదార్థాలలోనూ.. విటమిన్ బి 12 మెండుగా లభిస్తుంది. వీగన్లు, శాకాహారులు ఈ ఆహార పదార్థాలు వారి డైట్‌లో చేర్చుకుంటే.. విటమిన్ బి 12 సమృద్ధిగా అందుతుంది.
పుట్ట గొడుగు..
బీట్‌రూట్ పోషకాల స్టోర్‌హౌస్ అని చెప్పొచ్చు. ఈ ఎర్రరంగు కూరగాయలో.. విటమిన్ బీ6, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, డైటరీ ఫైబర్, గ్లుటమైన్, ఎమినో యాసిడ్స్, నైట్రేట్స్ మెండుగా ఉంటాయి. వీటితో పాటు దీనిలో విటమిన్ B12 కూడా అధికంగా ఉంటుంది. వెజిటేరియన్స్ దీన్ని సలాడ్ రూపంలో పచ్చిగా తినవచ్చు. జ్యూస్ చేసుకుని కూడా ఎంజాయ్ చేయవచ్చు.
(image source – pixabay)
బీట్‌రూట్..
బీట్‌రూట్ పోషకాల స్టోర్‌హౌస్ అని చెప్పొచ్చు. ఈ ఎర్రరంగు కూరగాయలో.. విటమిన్ బీ6, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, డైటరీ ఫైబర్, గ్లుటమైన్, ఎమినో యాసిడ్స్, నైట్రేట్స్ మెండుగా ఉంటాయి. వీటితో పాటు దీనిలో విటమిన్ B12 కూడా అధికంగా ఉంటుంది. వెజిటేరియన్స్ దీన్ని సలాడ్ రూపంలో పచ్చిగా తినవచ్చు. జ్యూస్ చేసుకుని కూడా ఎంజాయ్ చేయవచ్చు.
(image source – pixabay)
బటర్‌నట్ స్క్వాష్..
బటర్‌నట్ స్క్వాష్.. గుమ్మడికాయ కుటుంబానికి చెందిన కూరగాయ. మన దేశంలో చాలా తక్కువమందికి మాత్రమే దీనిగురించి తెలుసు. దీన్ని పండుగా, కూరగాయగానూ తూసుకుంటూ ఉంటారు. దీనిలో మినరల్స్, ఫైబర్, విటమిన్స్ మెండుగా ఉంటాయి. దీనిలో విటమిన్ బి12 కూడా మెండుగా ఉంటుంది. విటమిన్ B12 లోపంతో బాధపడేవారు.. వారి డైట్‌లో బటర్‌నట్ స్క్వాష్ చేర్చుకుంటే మంచిది.
(image source – pixabay)
ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో 1 స్పూన్ ఈ గింజలు తింటే.. గుండెకు మంచిది..!
బంగాళాదుంప..
బంగాళాదుంప ఎక్కువగా తినే కూరగాయ. బంగాళదుంపలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ B12 మెండుగా ఉండే కూరగాయలలో బంగాళాదుంప ఒకటి. ఇందులో స్టార్చ్ పుష్కలంగా లభిస్తుంది. దీనిలో పొటాషియం, సోడియం, విటమిన్ B12, విటమిన్ A సమృద్ధిగా ఉంటాయి. దీన్ని ఉబకబెట్టుకని, కూరలా చేసుకుని తీసుకోవచ్చు.
(image source – pixabay)
యాపిల్..
యాపిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ బి12 కూడా ఇందులో అధికంగా ఉంటుంది. యాపిల్స్‌లో పాలీఫెనాల్స్ పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తాయి.
అరటిపండులోనూ విటమిన్ బి12 సమృద్ధిగా ఉంటుంది. అరటిపండులో విటమిన్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నిర్వహించడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, మలబద్ధకం, అల్సర్ సమస్యలను పరిష్కరించడానికి సహాయపడతాయి.
(image source – pixabay)
UTI:మూత్రనాళ ఇన్ఫెక్షన్‌తో బాధపడేవారు.. ఇవి తింటే ఉపశమనం లభిస్తుంది..!
బ్లూ బెర్రీస్, ఆరెంజ్..
బ్లూబెర్రీస్‌లో మంచి మొత్తంలో విటమిన్ బి12 ఉంటుంది. బ్లూబెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి, చర్మానికి మేలు చేస్తాయి. బ్లూబెర్రీలు బరువు తగ్గడానికి సహాయపడతాయి, జీర్ణ శక్తిని మెరుగుపరుస్తాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి. క్యాన్సర్, డయాబెటిస్ ముప్పును తగ్గిస్తాయి.
ఆరెంజ్‌లో విటమిన్ B12 అధికంగా ఉంటుంది. . నారింజలో బీటా కెరోటిన్, యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం ఉంటాయి. , ఇవి శరీరానికి చాలా ముఖ్యమైన పోషకాలు.
(image source – pixabay)
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply