health tips: ఉపవాసం.. మీ ఆరోగ్యానికి మేలు చేసే సాధనం; ఎన్నో అనారోగ్యాలకు ఉపశమనం!!

[ad_1]

ఉపవాసం చేస్తే డయాబెటిస్ రోగులకు ఎలాంటి ప్రయోజనం ఉంటుందంటే

ఉపవాసం
చేస్తే
డయాబెటిస్
రోగులకు
ఎలాంటి
ప్రయోజనం
ఉంటుందంటే

ఉపవాసం
చేయడం
వల్ల
ఆయుర్దాయం
పెరుగుతుందని
చెప్పబడింది.
ఉపవాసం
చేయడం
వల్ల
ఒంట్లో
ఇన్సులిన్
ను
గ్రహించే
స్వభావం
మెరుగవుతుందని,
రక్తంలో
గ్లూకోజ్
నిల్వలపై
నియంత్రణ
పెరుగుతుందని
చెప్పబడింది.
ఉపవాసంతో
టైప్
టూ
డయాబెటిస్
కంట్రోల్
అవుతుందని
చెప్పబడింది.
ఇది
మధుమేహ
వ్యాధిగ్రస్తులకు
ఎంతో
మేలు
చేస్తుంది.
ఉపవాసం
కారణంగా
ఏకాగ్రత
పెరుగుతుందని,
మెదడు
పనితీరు
మెరుగవుతుంది
అని
చెప్పబడింది.
ఉపవాసంతో
వృద్ధాప్య
ఛాయలు
త్వరగా
దరిచేరవని,
ఆకలి
పై
నియంత్రణ
పెరుగుతుందని,
ఒత్తిడిని,
వ్యాధులను
తట్టుకునే
శక్తి
మెరుగుపడుతుందని
చెప్పబడింది.

చెడు కొలెస్ట్రాల్ పై ఉపవాసం ప్రభావం

చెడు
కొలెస్ట్రాల్
పై
ఉపవాసం
ప్రభావం

ఉపవాసం
చేయడం
వల్ల
అధిక
రక్తపోటు
తగ్గే
అవకాశం
ఉంటుందని
చెబుతారు.
ఇక
ఉపవాసం
తో
పెద్దపెద్ద
వ్యాధులకు
కారణమైన
శరీరంలో
వాతపు
స్వభావం
తగ్గుతుందని
చెప్పబడింది.
ఉపవాసంతో
శరీరంలో
ట్రైగ్లిజరైడ్లు,
చెడు
కొలెస్ట్రాల్
అదుపులోకి
వస్తాయని,
అంతే
కాకుండా
ఒంట్లో
పేరుకుపోయిన
కొవ్వు
కరగడం
మొదలవుతుంది
అని
చెప్పబడింది.
ఇక
ఉపవాసం
చేయడం
వల్ల
కణాలను
దెబ్బతీసే
ఆక్సిడేటివ్
స్ట్రెస్
తగ్గుతుందని,
తద్వారా
క్యాన్సర్
వంటి
తీవ్ర
అనారోగ్య
సమస్యల
ముప్పు
తగ్గుతుందని
చెబుతున్నారు.

ఎన్నో ఆటో ఇమ్యూన్ సమస్యలకు ఉపవాసంతో కలిగే లబ్ది ఇదే

ఎన్నో
ఆటో
ఇమ్యూన్
సమస్యలకు
ఉపవాసంతో
కలిగే
లబ్ది
ఇదే

రుమటాయిడ్
ఆర్థరైటిస్
వంటి
ఆటోఇమ్యూన్
సమస్యలు
తగ్గుముఖం
పడుతున్నట్టు
చెబుతున్నారు.
ఉపవాసం
చేయడం
వల్ల
శరీర
వ్యాధి
నిరోధక
శక్తి
పెరుగుతుందని,
జీర్ణ
వ్యవస్థ
పనితీరు
మెరుగవుతుంది
అని
చెబుతున్నారు.
శరీరం
తనకు
తానుగా
తన
అనారోగ్యాలకు
మరమ్మతు
చేసుకోవడానికి
ఉపవాసం
ఎంతగానో
ఉపయోగపడుతుంది
అని
చెబుతున్నారు.
ఉపవాసం
చేయడం
వలన
అధిక
బరువు
తగ్గడానికి
ఇది
ఎంతగానో
ఉపయోగపడుతుందని
శరీరంలో
రక్తసరఫరా
మెరుగుపడుతుంది
అని
చెబుతున్నారు.
మానవ
శరీరానికి
సంబంధించిన
అనేక
రోగాలు
తగ్గడానికి
ఉపవాసం
ఎంతగానో
ఉపయోగపడుతుందని
చెబుతున్నారు.

disclaimer:

కథనం
వైద్య
నిపుణుల
సూచనలు
మరియు
ఇంటర్నెట్‌లో
అందుబాటులో
ఉన్న
అంశాల
ఆధారంగా
రూపొందించబడింది.
oneindia
దీనిని
ధృవీకరించలేదు.

health tips: బెల్లంతో ఆరోగ్యం.. చిన్న బెల్లంముక్క ఎన్ని రోగాలకు చెక్ పెడుతుందో తెలుసా!!health
tips:
బెల్లంతో
ఆరోగ్యం..
చిన్న
బెల్లంముక్క
ఎన్ని
రోగాలకు
చెక్
పెడుతుందో
తెలుసా!!

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *