[ad_1]
సెలవుల నిర్ణయం..
దేశంలోని బ్యాంకులకు RBI మెుత్తం మూడు కేటగిరీల కింద సెలవులను ప్రకటిస్తుంటుంది. అందువల్ల ముఖ్యమైన బ్యాంక్ పనులను సకాలంలో పూర్తి చేసుకునేందుకు ప్రయత్నించటం చాలా ముఖ్యం. బ్యాంకులు మూసివేసి ఉన్నప్పటికీ డబ్బు పంపటం, పొందటం లాంటి వాటని నెట్ బ్యాంకింగ్, డిజిటల్ రూపంలో పూర్తి చేయవచ్చు. అయితే నేరుగా బ్యాంక్ శాఖకు వెళ్లి పూర్తి చేయాల్సిన పనుల విషయంలో సెలవు దినాల గురించి తెలుసుకోవటం చాలా కీలకం.
ఒక్క శనివారం..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవుల లిస్ట్ ప్రకారం బ్యాంకులు ఫిబ్రవరిలో 10 రోజులు సెలవులో ఉంటాయి. దీనిలో రెండవ, నాల్గవ శనివారాలు కూడా సెలవు ఉంటుంది. ఇక ఆదివారం సాధారణంగానే సెలవు. బ్యాంకులు వచ్చే నెలలో వరుసగా మూడు శనివారాలు అంటే ఫిబ్రవరి 11, 18, 25న మూసివేసి ఉంటాయి. అంటే కేవలం ఒక్క శనివారం మాత్రమే బ్యాంకులు ప్రజలకు అందుబాటులో ఉండనున్నాయని గమనించాలి.
ఫిబ్రవరి 2023లో బ్యాంకు సెలవులు..
ఫిబ్రవరి 5 (ఆదివారం)- భారతదేశం అంతటా బ్యాంకులు మూసివేయబడతాయి.
ఫిబ్రవరి 11 (రెండవ శనివారం)-భారతదేశం అంతటా బ్యాంకులు మూసివేయబడతాయి.
ఫిబ్రవరి 12 (ఆదివారం)-భారతదేశం అంతటా బ్యాంకులు మూసివేయబడతాయి.
ఫిబ్రవరి 15 (బుధవారం) – Lui-Ngai-Ni సందర్భంగా ఇంఫాల్‌లోని బ్యాంకులు మూసివేయబడతాయి.
ఫిబ్రవరి 18 (3వ శనివారం) – మహాశివరాత్రి సందర్భంగా, త్రిపుర, మిజోరం, చండీగఢ్ మినహా చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి.
ఫిబ్రవరి 19 (ఆదివారం)-భారతదేశం అంతటా బ్యాంకులు మూసివేయబడతాయి.
ఫిబ్రవరి 20 (సోమవారం) – లుయి-నగై-ని సందర్భంగా ఇంఫాల్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి.
ఫిబ్రవరి 21 (మంగళవారం) – లోసార్ సందర్భంగా సిక్కింలో బ్యాంకులు మూసివేయబడతాయి.
ఫిబ్రవరి 25 (నాల్గవ శనివారం)-భారతదేశం అంతటా బ్యాంకులు మూసివేయబడతాయి.
ఫిబ్రవరి 26 (ఆదివారం)-భారతదేశం అంతటా బ్యాంకులు మూసివేయబడతాయి.
[ad_2]
Source link
Leave a Reply