Income Tax: అద్దె ఇంట్లో నివసిస్తున్నారా..? ఆదాయపు పన్ను తగ్గింపు ఇలా పొందొచ్చు..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


House
Rent
Allowance:

మీరు
జీతం
పొందే
ఉద్యోగి
అయితే..
శాలరీ
స్లిప్‌లలో
HRA
అనే
పదాన్ని
చూసే
ఉంటారు.
ఇది
కంపెనీలు
తమ
ఉద్యోగులకు
ఇంటి
అద్దె
చెల్లించుకోవటానికి
అందించే
సహాయం.
ఇది
శాలరీ
ప్యాకేజీలో
ఒక
భాగం.

హౌస్
రెంట్
అలవెన్స్‌ను
కంపెనీలు
ఉద్యోగి
జీతం
నిర్మాణంలో
ఒక
భాగంగా
ఉంచుతాయి.
అయితే
దీనిని
ఆదాయపుపన్ను
చట్టం
ప్రకారం
పాక్షికంగా
లేదా
పూర్తిగా
పన్ను
మినహాయింపుగా
పొందవచ్చు.
అద్దె
ఇంటిలో
నివసించే
ఉద్యోగులు
తాము
చెల్లిస్తున్న
అద్దెను
తగ్గింపుగా
పొంది
పన్నును
ఆదా
చేసుకోవచ్చు.
ఆదాయపు
పన్ను
చట్టం-
1961లోని
సెక్షన్
10(13A)
ప్రకారం
షరతులకు
లోబడి
మినహాయింపు
ఎలా
పొందాలో
ఇప్పుడు
చూద్దాం.

Income Tax: అద్దె ఇంట్లో నివసిస్తున్నారా..? ఆదాయపు పన్ను తగ్

దీనిని
పొందటానికి
ముందుగా
గుర్తుంచుకోవాల్సిన
విషయం
ఏమిటంటే

తగ్గింపు
కేవలం
పాత
పన్ను
విధానం
ద్వారా
టాక్స్
రిటర్న్స్
ఫైల్
చేసే
వారికి
మాత్రమే
లభిస్తుంది.
ముందుగా
ఉద్యోగి
తన
స్థూల
జీతం
నుంచి
ఆదాయపు
పన్ను
కింద
హెచ్‌ఆర్‌ఎ
మినహాయింపును
క్లెయిమ్
చేయవచ్చు.
మెట్రో
నగరాల్లో
నివసిస్తున్నట్లయితే
జీతంలో
50
శాతం
(ప్రాథమిక
జీతం
+
డియర్‌నెస్
అలవెన్స్)
లేదా
మెట్రోయేతర
నగరాల్లో
40
శాతం
హెచ్
ఆర్ఏగా
పొందటానికి
చట్ట
ప్రకారం
అనుమతి
ఉంది.

Income Tax: అద్దె ఇంట్లో నివసిస్తున్నారా..? ఆదాయపు పన్ను తగ్

HRA
మినహాయింపును
క్లెయిమ్
చేయడానికి..
సదరు
ఉద్యోగి
అద్దె
రసీదులు
లేదా
అద్దె
ఒప్పందాలను
కంపెనీకి
సమర్పించాల్సి
ఉంటుంది.

డాక్యుమెంట్లో
అద్దెకు
ఉంటున్న
ఇంటి
యజమాని
పేరు,
అద్దె
మెుత్తం,
అద్దె
చెల్లించిన
వ్యవధి
ఉండేలా
చూసుకోవాలి.
ఏడాదికి
రూ.లక్ష
కంటే
ఎక్కువ
అద్దె
చెల్లిస్తున్న
ఎవరైనా
ఇంటి
యజమాని
పాన్‌ను
తప్పనిసరిగా
కంపెనీకి
నివేదించాలి.
అలాగే
ఉద్యోగి
తన
తల్లిదండ్రులతో
కలిసి
ఉంటూ
వారికి
అద్దె
చెల్లిస్తున్నట్లయితే
HRA
కింద
పన్ను
మినహాయింపు
పొందవచ్చు.
ఒకవేళ
సొంత
ఇంట్లోనే
ఉద్యోగి
నివసిస్తున్నట్లయితే
వారు
పొందుతున్న
మెుత్తం
HRA
పన్ను
పరిధిలోకి
వస్తుంది.

సంవత్సరం
ప్రారంభంలో
ఆదాయ
ప్రకటన
ఫారమ్‌లో
అవసరమైన
సమాచారాన్ని
సకాలంలో
అందించాలని
సూచించబడింది.
దీని
వల్ల
మీ
సమయం,
డబ్బు
ఆదా
అవుతుంది.
పన్ను
చెల్లింపులో
ఎలాంటి
అనుమానాలు
కలిగినా
వెంటనే
మీ
టాక్స్
కన్సల్టెంట్
ను
సంప్రదించటం
ఉత్తమం.

English summary

Know how to get HRA as tax deduction by employees living in rented house under Income Tax Act

Know how to get HRA as tax deduction by employees living in rented house under Income Tax Act

Story first published: Sunday, April 23, 2023, 12:36 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *