[ad_1]
Kitchen Tips: ఎగ్ లవర్స్ చాలా మంది ఉంటారు. గుడ్డు ఉడకబెట్టి కూర చేసినా.. ఆమ్లెట్ వేసినా.. బుర్జీ చేసినా ఇష్టంగా తింటూ ఉంటారు. గుడ్డు ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. అందుకే రోజూ ఒక గుడ్డైనా మన డైట్లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తారు. గుడ్డు తినడానికి టేస్టీగా ఉన్నా.. దాని వాసన అంతగా బాగోదు. గుడ్డు వండిన పాత్రలు శుభ్రం చేసినా వాటి నుంచి నీచు వాసన వస్తూ ఉంటుంది. ఈ వాసన వల్ల ఆ తర్వాత రోజు.. ఆ ప్రాతలో వండటానికి, ప్లేట్లో తినాడానికి కొంతమంది ఇష్టపడరు. కొన్ని సింపుల్ టిప్స్ పాత్రల నుంచి గుడ్డు వాసనను సులభంగా తొలగిస్తాయి. పాత్రలు, ప్లేట్ల నుంచి గుడ్డు వాసన ఎలా పోగొట్టాలో ఈ స్టోరీలో చూద్దాం.
[ad_2]
Source link
Leave a Reply