[ad_1]
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) బుధవారం ఓ ప్రకటన చేసింది. నో యూవర్ కస్టమర్ (KYC) అప్‌డేట్ కోసం పెనాల్టీ ఛార్జీలు వసూలు చేస్తున్నారని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను కంపెనీ ఖండించింది. కేవైసీ కోసం ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఓ నోటీసును ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
[ad_2]
Source link
Leave a Reply