అవి డబ్బులా, చిల్లపెంకులా? – వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ల కోసం వేల కోట్లు ఖర్చు పెట్టిన జనం

[ad_1] ICC World Cup 2023 – Indian Economy: ఆదివారం (19 నవంబర్‌ 2023) భారత క్రికెట్‌ అభిమానుల గుండె బద్ధలైంది. అలా జరిగి ఉండకూడదని, అది కల అయితే బాగుండని ప్రతి ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్‌ కోరుకున్నాడు. వరల్డ్‌ కప్ క్రికెట్‌ 2023 టోర్నీ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన రోహిత్‌ టీమ్‌ (Rohit Sharma), కప్పు అందుకునే చిట్టచివరి మెట్టుపై పట్టు తప్పి పడిపోయింది. వరల్డ్‌ కప్ క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో 6…

Read More

విమాన ప్రయాణాల్లో సరికొత్త రికార్డ్‌, ఏవియేషన్‌ ఇండస్ట్రీని నిలబెట్టిన క్రికెట్‌

[ad_1] ICC World Cup Cricket 2023 Final Match: దీపావళి పండుగ కూడా సాధించలేని రికార్డ్‌ను క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్‌ మ్యాచ్‌ సాధించింది. వరల్డ్‌ కప్‌ ఫైనల్లో భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌ను (ఆదివారం, 19 నవంబర్‌ 2023) ప్రత్యక్షంగా చూడడానికి, మన దేశంలో ఒక్క రోజులో విమానాల్లో ప్రయాణించిన వ్యక్తుల సంఖ్య సరికొత్త శిఖరానికి చేరింది. మ్యాచ్‌కు ముందు రోజు (శనివారం, 18 నవంబర్‌ 2023), దేశవ్యాప్తంగా సుమారు 4.6 లక్షల మంది విమాన ప్రయాణం…

Read More

వరల్డ్‌ కప్‌తో దేశంలోకి డబ్బుల వరద, వేల కోట్లు వస్తాయని అంచనా

[ad_1] Cricket World Cup 2023: ప్రపంచంలోని ఖరీదైన టోర్నమెంట్స్‌లో ఒకటైన ICC క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ 2023, ప్రస్తుతం, ఇండియా వేదికగా జరుగుతోంది. గురువారం (05 అక్టోబర్‌ 2023) ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్‌తో క్రికెట్‌ సమరం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లు దాదాపు నెలన్నర పాటు సాగుతాయి, నవంబర్‌ 19న ఫైనల్‌ పోరుతో ముగుస్తాయి.  క్రికెట్‌ ఆడే దేశాలతో పాటు ఆడని దేశాల్లోనూ ఈ ఆటకు ఫ్యాన్స్‌ ఉన్నారు. వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా & పరోక్షంగా…

Read More

ఒక్కో సెకను రూ.3 లక్షలు, వరల్డ్‌ కప్‌ క్రికెట్‌లో ప్రకటనల ఖర్చు ఇది

[ad_1] Cricket World Cup: ప్రపంచంలోని అతి పెద్ద క్రీడా ఈవెంట్లలో ఒకటైన ICC క్రికెట్ ప్రపంచ కప్ ఈ రోజు (అక్టోబర్ 5, 2023‌) నుంచి ప్రారంభమైంది. ఈ మెగా టోర్నీకి మన దేశం ఆతిథ్యం ఇస్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తొలి మ్యాచ్‌ జరుగుతుంది. 2019 వరల్డ్‌ కప్‌ విజేత ఇంగ్లాండ్‌, రన్నరప్‌ న్యూజిలాండ్‌ మధ్య తొలి పోరుతో 2023 ICC క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు స్టార్టయ్యాయి. క్రికెట్ ప్రపంచ కప్…

Read More

3 నెలల తర్వాత మ్యాచ్‌ – అక్కడికి వెళ్లాంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే!

[ad_1] India-Pak Cricket Match: భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ ఉందంటే, కేవలం ఈ రెండు దేశాలు మాత్రమే కాదు, యావత్‌ క్రికెట్‌ ప్రపంచం మునివేళ్లపై కూర్చుని చూస్తుంది. గ్రౌండ్‌లోని ఆటగాళ్ల కంటే ఎక్కువ భావోద్వేగాలు స్టాండ్స్‌లో, టీవీల ముందు కూర్చున్న అభిమానుల్లో కనిపిస్తాయి. క్రికెట్‌లో రెండు దేశాల మధ్య జరిగే ప్రతి మ్యాచ్‌లో పాత రికార్డులు బద్ధలై, కొత్త రికార్డులు వచ్చి చేరుతుంటాయి. గత కొన్నేళ్లుగా పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా దాయాది దేశాల మధ్య డైరెక్ట్‌…

Read More

భారత్‌ vs పాక్‌ మ్యాచ్‌! హోటల్‌ గది అద్దె రూ.6000 నుంచి రూ.50వేలకు జంప్‌!

[ad_1] Cricket WC 2023, IND vs PAK: వన్డే ప్రపంచకప్ షెడ్యూలును ఐసీసీ అలా ప్రకటించిందో లేదో! మ్యాచులు నిర్వహించే నగరాల్లో హోటల్‌ బుకింగ్స్‌ విపరీతంగా పెరిగిపోయాయి. అన్నిటితో పోలిస్తే అహ్మదాబాద్‌లో రష్‌ మరీ ఎక్కువగా కనిపిస్తోంది. ఇంటర్నేషనల్‌ క్రికెట్లోనే అత్యంత ఆసక్తికర మ్యాచ్‌ ఉండటమే ఇందుకు కారణం. అక్టోబర్‌ 15న భారత్‌, పాకిస్థాన్‌ జట్లు నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడుతున్న సంగతి తెలిసిందే. ఫలితంగా ఇక్కడి హోటల్‌ గదుల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఐసీసీ…

Read More