Author: prakshalana

మరింత దిగొచ్చిన పసిడి – ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Price Today 30 September 2023: అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు ఎక్కువ కాలం కొనసాగుతుందన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు పతనం కొనసాగుతోంది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 1,873 డాలర్ల వద్ద ఉంది.…

సెన్సెక్స్‌, నిఫ్టీ రికవరీ! కొంతైన పూడిన నిన్నటి నష్టాలు

Stock Market Closing 29 September 2023: భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. గురువారం నాటి నష్టాలను కొంత పూడ్చాయి. క్రూడాయిల్‌ ఫ్యూచర్స్‌ తగ్గడం ఇన్వెస్టర్లలో సానుకూల సెంటిమెంటుకు దారితీసింది. పైగా పెరిగిన ముడి చమురు ధరల ప్రభావం…

రూ. లక్ష లోపే స్పోర్ట్స్ బైక్ లుక్ – హోండా ఎస్పీ125 స్పోర్ట్స్ ఎడిషన్‌ చూశారా?

Honda SP 125 Sports Edition Launched: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (Honda) భారతదేశంలో ఎస్పీ125 స్పోర్ట్స్ ఎడిషన్‌ను ప్రారంభించింది, దీని ఎక్స్ షోరూమ్ ధర ఢిల్లీలో రూ. 90,567గా ఉంది. ఈ మోటార్‌సైకిల్‌ను దేశవ్యాప్తంగా ఉన్న అన్ని…

మస్తు లాభాల్లో క్రిప్టో మార్కెట్లు! బిట్‌కాయిన్‌ రూ.50వేలు జంప్‌

Cryptocurrency Prices Today: క్రిప్టో మార్కెట్లు శుక్రవారం లాభపడ్డాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు పెద్ద కాయిన్లు కొనుగోలు చేస్తున్నారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 2.26 శాతం పెరిగి రూ.22.44 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.43.85 లక్షల కోట్లుగా…

కోలుకున్న స్టాక్‌ మార్కెట్లు! మధ్యాహ్నం ఏం జరుగుతుందో?

Stock Market Opening 29 September 2023: భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. పెరుగుతున్న క్రూడాయిల్‌ ధరల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై తక్కువగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఆసియా నుంచి మిశ్రమ సంకేతాలు రావడంతో…

నేల చూపుల్లో గోల్డ్‌, షాక్‌ ఇచ్చిన సిల్వర్‌ – ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Latest Gold-Silver Price Today 29 September 2023: అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగి, ఫెడ్‌ రేట్లు అధిక స్థాయిలో దీర్ఘకాలం కొనసాగుతాయని భావిస్తుండడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు నేల చూపులు చూస్తోంది, ఆరు నెలల కనిష్టానికి పడిపోయింది. ప్రస్తుతం, ఔన్స్‌…

ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తున్నారా?, సెప్టెంబర్‌లో FD రేట్లను సవరించిన లీడింగ్‌ బ్యాంకులు ఇవే!

FD Interest Rates: దేశంలోని ఐదు లీడింగ్‌ బ్యాంకులు సెప్టెంబర్ నెలలో తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను మార్చాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లు.. మీ డబ్బుకు స్థిరమైన వడ్డీ రేటుతో పాటు టాక్స్‌ బెనిఫిట్స్‌ అందిస్తాయి.  సెప్టెంబర్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్…

సెప్టెంబర్‌ 30 తర్వాత ఏం జరుగుతుంది, రూ.2000 నోట్లు చెల్లుతాయా, చెత్తబుట్టలోకి వెళ్తాయా?

Rs 2000 Notes: మన దేశంలో హైయస్ట్‌ డినామినేషన్ కరెన్సీ అయిన రూ.2000 నోట్లను మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి గడువు అతి సమీపంలోకి వచ్చింది, సెప్టెంబరు 30, 2023 వరకే ఛాన్స్‌ ఉంది. టెక్నికల్‌గా, ఈ రోజు (సెప్టెంబరు 29,…

తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు – ఈ రోజు రేట్లు ఇవి

Petrol-Diesel Price, 29 September 2023: రష్యా, సౌదీ అరేబియా సప్లైని పెంచుతాయన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కాస్త చల్లబడ్డాయి. అయితే ఇప్పటికీ అధిక స్థాయిలోనే ఉన్నాయి. ఇవాళ, బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 0.05 డాలర్లు పెరిగి…

మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ – దానం ఇలా కూడా చేయొచ్చు

India Post Accident Policy: దానధర్మాలు, స్వచ్ఛంద సమాజ సేవ చేసే మంచి మనుషులు మనలో చాలా మంది ఉన్నారు. అన్నదానం చేయడం, విద్యార్థులను దత్తత తీసుకోవడం, మూగజీవాలకు ఆహారం అందించడం, విరాళాలు ఇవ్వడం వంటి డబ్బుతో కూడుకున్న పనులను కొందరు…