Vastu tips: మీ పర్సులో, లాకర్లలో ఈ ఒక్క వస్తువుతో డబ్బు సమస్యలకు చెక్!!

మన జీవితంలో ఉండే ఆర్థిక ఇబ్బందులు పోవాలంటే, రాహు, కేతు దోషాల నుంచి, గురు గ్రహానికి సంబంధించిన వాస్తు దోషాల నుంచి బయటపడాలంటే పర్సులో ఒక వస్తువును పెట్టుకోవాలని సూచిస్తున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. Feature oi-Dr Veena Srinivas |…

మన బ్యాంకులు ఇచ్చిన టాప్ 10 రుణాల మొత్తం ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

అదానీ వ్యవహారం ప్రస్తుతం పార్లమెంటును కుదిపేస్తోంది. ఈ విషయంపై చర్చ జరగాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ప్రభుత్వం సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తున్నా ఏమాత్రం వినిపించుకోవడం లేదు. దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరంగా ఉందని RBI సైతం ప్రకటించింది. పెద్ద మొత్తంలో ఇచ్చే రుణాలను…

చాప కింద నీరులా పెరుగుతున్న స్వర్ణం, వెండి కూడా తగ్గనంటోంది

Gold-Silver Price 08 February 2023: కొన్ని రోజులుగా తగ్గిన పసిడి ధర మళ్లీ కొద్దికొద్దిగా పెరుగుతోంది. ఇవాళ, 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ₹ 100, స్వచ్ఛమైన పసిడి ₹ 110 చొప్పున పెరిగాయి. బిస్కట్‌ బంగారం ధర ₹57,500…

పెట్రోల్‌ ధర భయపెడుతోంది, ట్యాంక్‌ ఫుల్‌ చేయించి ఎంతకాలమైందో?

Petrol-Diesel Price, 08 February 2023: చైనాలో చమురు వినియోగం పెరుగుతుందన్న అంచనాలున్నాయి. దీనికి తోడు, భూకంపం కారణంగా టర్కీలో చమురు ఉత్పత్తి నిలిపివేయడం వల్ల చమురు కొరత పెరుగుతుందన్న ఆందోళనలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి…

ఫోన్‌ పే లో కొత్త సదుపాయం.. అలా చేసిన మొదటి భారతీయ ఫిన్‌ టెక్‌ గా రికార్డ్

UPI పేమెంట్స్ అనగానే గుర్తొచ్చే పేరు ఫోన్‌ పే(Phonepe). నగదు రహిత లావాదేవీల్లో భారతీయులు అత్యధికంగా విశ్వసించే యాప్ ఇది. ఒక్క నగదు బదిలీనే కాకుండా బిల్ పేమెంట్స్, ఇన్వెస్ట్ మెంట్, టికెట్ బుకింగ్, షాపింగ్ వంటి పలు రకాల ఇతర…

adani: అదానీ రుణాలపై బ్యాంక్ ఆఫ్ బరోడా షాకింగ్ నిర్ణయం

adani: అదానీ గ్రూపు విషయంలో రచ్చ కొనసాగుతూనే ఉంది. ఆ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన SBI, LIC వంటి బడా సంస్థలు కోట్లాది రూపాయలు నష్టపోతున్నాయని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని ఆయా సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి.…

ఆగకుండా దగ్గు వస్తే జాగ్రత్త…

జలుబు వచ్చినప్పుడు దగ్గు. స్వీట్స్ ఎక్కువగా తిన్నప్పుడు దగ్గు. చలి ఎక్కువగా ఉన్నప్పుడు, చల్లని పదార్థాలు తిన్నప్పుడు దగ్గు వస్తుంది. కానీ, ఇలాంటి కారణాలు లేకుండానే దగ్గు వస్తుంది. ఇది చూడ్డానికి చిన్న సమస్యే అనిపించినా దీని వెనుక అనేక ఆరోగ్య…

Wheat grass juice health benefits: రోజూ గోధుమ గడ్డి రసం తాగితే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

Wheat grass juice health benefits: గోధుమ గడ్డి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. గోధము గడ్డిలో విటమిన్‌-ఎ, బీ కాంప్లెక్స్‌, సీ, ఈ, కే విటమిన్లతో పాటు కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, ఫైటోన్యూట్రియెంట్స్, 17 అమైనో యాసిడ్స్‌,…

చిరుధాన్యం – పెద్ద లక్ష్యం! బడ్జెట్లో మిల్లెట్స్‌ ప్రాధాన్యం వెనక పెద్ద సీక్రెట్‌ ఇదే!

Millets:  కేంద్ర ప్రభుత్వం చిరు ధాన్యాల దిగుబడి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వీటిని పండించేలా రైతులను ప్రోత్సహిస్తోంది. బడ్జెట్‌-2023లో ‘అన్నామృతం’గా వీటిని ప్రకటించింది. అసలు మోదీ సర్కారు చిరుధాన్యాలపై ఎందుకింత ఫోకస్‌ చేసిందంటే? బ్రిటిషర్లు దేశంలోఅడుగుపెట్టనంత వరకు భారతీయులు నిత్యం…