ఏపీ ప్రకృతి వ్యవసాయానికి “ఫుడ్ ప్లానెట్ ప్రైజ్”: 18 లక్షల రైతు కుటుంబాలకు ప్రపంచ గుర్తింపు
స్వీడన్ కర్ట్ బెర్గ్‌ఫోర్స్ ఫౌండేషన్ ఇచ్చే 15 లక్షల డాలర్ల పురస్కారం APCNF కు
ప్రజలకు ఉపయోగపడే సమాచారం, ప్రతిరోజూ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా రాష్ట్ర స్థాయి ముఖ్య వార్తలు, నిర్ణయాలు, ప్రకటనలు.
స్వీడన్ కర్ట్ బెర్గ్‌ఫోర్స్ ఫౌండేషన్ ఇచ్చే 15 లక్షల డాలర్ల పురస్కారం APCNF కు
జెండా ఆవిష్కరణ, మూడో ప్రత్యామ్నాయంగా నిలుస్తామని ప్రకటన
ఏపీలో పండగ సరుకులు చౌక – ప్రభుత్వం కీలక ప్రకటన▪️ క్రిస్మస్, సంక్రాంతికి రేషన్ షాపుల్లో తక్కువ ధరకు నిత్యావసరాలు▪️ కందిపప్పు కేజీ రూ.100, పామాయిల్ లీటర్ రూ.125, గోధుమ పిండి కేజీ రూ.25డిసెంబర్ నుంచి 3 నెలలు…
రాష్ట్రంలో కొత్తగా ఏవీజీసీ-ఎక్స్ఆర్ (AVGC-XR) పాలసీ 2026-31, ఏపీ రోబోటిక్స్ – ఫిజికల్ ఏఐ విధానాలకు ఆమోదం. ఏపీ సెమీ కండక్టర్, డిస్‌ప్లే ఫ్యాబ్ పాలసీ 2024-29 ముసాయిదా సవరణలకు గ్రీన్ సిగ్నల్. విశాఖ జిల్లా భీమునిపట్నంలో భారీ…
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు, ఫైర్ సర్వీస్ చట్ట సవరణ వంటి నిర్ణయాలను తెలంగాణ మంత్రివర్గం తీసుకుంది.
నవంబర్ 7 నుంచి 9 వరకు కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటన; రైతు మేళా ప్రారంభం, రూ. 9,053 కోట్ల పనులకు శంకుస్థాపనలు.
డిసెంబర్ 11 నుంచి 22 వరకు జరిగే ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడంలో యాదవులు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్‌లో కోరారు.
హైదరాబాద్ నుంచి పుణె, బెంగళూరు, చెన్నై కారిడార్ల అలైన్‌మెంట్‌ను త్వరగా ఆమోదించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైల్వే మంత్రిని కోరారు.
హైదరాబాద్ నుంచి పుణె, బెంగళూరు, చెన్నైలకు హైస్పీడ్ కారిడార్ల అలైన్‌మెంట్‌ను త్వరగా ఆమోదించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర రైల్వే మంత్రిని కోరారు.