[ad_1]
Liver cirrhosis Signs: లివర్ సమస్యలు ముదిరేవరుకు, చివరి దశకు చేరుకునే వరకు… వాటి లక్షణాలు మనకు కనిపించవు. కొన్ని లక్షణాలు బయటపడినా వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దీన్ని త్వరగా డయాగ్నోస్ చేయగలిగితే సిర్రోసిస్ను చక్కగా ట్రీట్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. లివర్ సిర్రోసిస్ ఉంటే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో ఇప్పుడు చూద్దాం.
[ad_2]
Source link
Leave a Reply