మీ కారు టైర్లపై ఉండే నంబర్ల గురించి తెలుసా – ఈ కథనం చదివితే ఫుల్ క్లారిటీ!
[ad_1] Car Tyre Tips: మీరు కారు ఉపయోగిస్తూ ఉంటే ఆ టైర్‌పై కొన్ని నంబర్లు, లెటర్లు కనిపిస్తాయి. వాటి ద్వారా ఆ టైర్ గురించి దాదాపు మొత్తం సమాచారాన్ని పొందవచ్చు. టైర్ సైడ్‌వాల్‌పై ఈ నంబర్లు కనిపిస్తాయి. ఇందులో చాలా కోడ్‌లు ఉన్నాయి. వాటిని చదవడం ద్వారా టైర్ గురించి వివరాలను పొందవచ్చు. ఈ సంఖ్యలను అర్థం చేసుకోవడానికి ఇక్కడ కోడ్ గురించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. టైర్ పరిమాణంకారు టైర్‌పై P215/65 R16 95H అని…