Month: October 2023

దేశంలోనే అతిపెద్ద లగ్జరీ మాల్, ‘జియో వరల్డ్ ప్లాజా’ ప్రారంభం రేపే – ప్రత్యేకతలు ఇవీ

<p>రిలయన్స్ రిటైల్ ముంబయిలో &lsquo;జియో వరల్డ్ ప్లాజా&rsquo; పేరుతో భారీ, అత్యంత లగ్జరీ షాపింగ్ మాల్ ను ప్రారంభించనుంది. ఇక్కడ టాప్ ఎండ్ రిటైల్ ఫ్యాషన్ తో పాటు ఎంటర్టైన్మెంట్ అనుభవం లభించనుంది. ముంబయిలోని బీకేసీలో ఉన్న ఈ ప్లాజా నవంబర్…

ఏయే పనుల కోసం GPF అడ్వాన్స్ తీసుకోవచ్చు, విత్‌డ్రా రూల్స్‌ ఏం చెబుతున్నాయి?

GPF Withdrawal Rules: జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) చందాదార్లకు శుభవార్త. GPF నుంచి అడ్వాన్స్ అమౌంట్‌ ఉపసంహరించుకునే నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కొంత సడలింపు ఇచ్చింది.  జీపీఎఫ్‌ అడ్వాన్స్‌లకు సంబంధించి, కేంద్ర ఆర్థిక శాఖ ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది.…

భారీగా దిగొచ్చిన పసిడి – ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Latest Gold-Silver Price Today 31 October 2023: ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం, ఫెడ్‌ మీటింగ్‌ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి $2,000 స్థాయిలోనే కదులుతోంది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,002 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో…

ముకేశ్ అంబానీకి మూడోసారి బెదిరింపు, ఈసారి రూ.400 కోట్లు డిమాండ్

Mukesh Ambani Death Threat: ఆసియాలోనే అత్యంత ధనవంతుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఓనర్‌ ముకేష్ అంబానీకి మళ్లీ బెదిరింపు ఈ-మెయిల్‌ వచ్చింది. వారం రోజుల్లో వచ్చిన మూడో మరణ బెదిరింపు ఇది. హెచ్చరిక ఈ-మెయిల్స్‌ పంపుతున్న వ్యక్తి ఈసారి ఏకంగా 400…

మార్కెట్‌లో ఉప్పెన – 300 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌, 19200 దాటిన నిఫ్టీ

Stock Market Opening on 31 October 2023: దేశీయ స్టాక్స్‌లో మొమెంటం కంటిన్యూ కావడంతో పాటు గ్లోబల్ మార్కెట్ల ప్రత్యేక మద్దతు ప్రభావం కూడా భారత మార్కెట్‌పై కనిపిస్తోంది. దేశీయ సంకేతాల్లో.. హెవీవెయిట్‌ల పెరుగుదల మార్కెట్‌ జోరును పెంచింది. టాటా…

తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు – ఈ రోజు రేట్లు ఇవి

Petrol-Diesel Price, 31 October 2023: కీలక సెంట్రల్‌ బ్యాంక్‌ల పాలసీ సమావేశాలు, మిడిల్‌ ఈస్ట్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కాస్త పెరిగాయి. ఈ రోజు, WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.04 డాలర్లు…

ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ Airtel, L&T, Tata Consumer

Stock Market Today, 31 October 2023: ఇండియన్‌ ఈక్విటీల్లో సోమవారం కొంత కొనుగోలు ఆసక్తి కనబడింది. కార్పొరేట్ ఆదాయాలు బాగుంటాయని, US ఫెడ్‌ వడ్డీ రేటును పెంచకుండా యథాతథంగా కొనసాగించవచ్చన్న ఆశలు US మార్కెట్‌లో కనిపిస్తున్నాయి. US స్టాక్స్ అప్వాల్…

హై రేంజ్‌లో గోల్డ్‌ రేటు – ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Price Today 31 October 2023: ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం, ఫెడ్‌ మీటింగ్‌ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి పైస్థాయిలో స్థిరంగా ఉంది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,007 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో 10…

ఆరు కొత్త ఎస్‌యూవీలు లాంచ్ చేయనున్న హోండా – పూర్తిగా ఎలక్ట్రిక్ అవ్వాలనే టార్గెట్‌తో!

Honda Motors: హోండా మోటార్ కంపెనీ భారతదేశంలో తన మార్కెట్ వాటాను తిరిగి పొందేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఇది కొన్ని వ్యూహాత్మక చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం ఈ జపనీస్ వాహన తయారీ సంస్థ భారతీయ మార్కెట్లో అమేజ్…

వజ్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది, రేటే సగానికి పడిపోయింది

Diamond Resale Value: వజ్రాభరణాలను హోదాకు, ప్రేమకు గుర్తుగా భావిస్తారు. అయితే, వాటి రేటు చాలా ఎక్కువగా, సామాన్యుడికి అందనంత అధికంగా ఉంటుంది. ఇప్పుడు, వజ్రాలు & వజ్రాభరణాలను కొనుగోలు చేసే డైమండ్‌ ఛాన్స్‌ వచ్చింది. ప్రస్తుతం వజ్రాల ధరలు 50…