interest rates: ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటు పెంచిన బ్యాంకులు.. ఏ బ్యాంకు ఎంత ఇస్తుందో తెలుసుకోండి!
interest rates: ఎటువంటి భయాందోళనలు లేకుండా ప్రజలు సురక్షితంగా డబ్బు దాచుకునే ప్రదేశాల్లో బ్యాంకులు ముందు వరుసలో ఉంటాయి. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను బట్టి తక్కువ వడ్డీ రేటు కారణంగా.. పోస్ట్ ఆఫీస్ పథకాలు, గవర్నమెంట్ బాండ్లు వంటి వాటిలో…