జీవితాంతం గ్యారెంటీగా ఆదాయాన్ని ఇచ్చే ఎల్‌ఐసీ కొత్త పాలసీ – జీవన్ ఉత్సవ్
[ad_1] LIC Jeevan Utsav Policy Details: ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC), కొత్త పాలసీని మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. ఈ పాలసీ ద్వారా.. పొదుపు+ బీమాతో పాటు గ్యారెంటీ రిటర్న్స్‌ను ఇస్తామని ఎల్‌ఐసీ ప్రమాణం చేస్తోంది. కొత్త పాలసీ పేరు జీవన్ ఉత్సవ్ ( LIC Jeevan Utsav). ఇది ప్లాన్ నంబర్ 871 (Plan No 871). జీవన్ ఉత్సవ్ పాలసీని ఈ నెల 29న మార్కెట్‌కు LIC పరిచయం…