సెన్సెక్స్, నిఫ్టీ రికవరీ! కొంతైన పూడిన నిన్నటి నష్టాలు
Stock Market Closing 29 September 2023: భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. గురువారం నాటి నష్టాలను కొంత పూడ్చాయి. క్రూడాయిల్ ఫ్యూచర్స్ తగ్గడం ఇన్వెస్టర్లలో సానుకూల సెంటిమెంటుకు దారితీసింది. పైగా పెరిగిన ముడి చమురు ధరల ప్రభావం…