తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు – ఈ రోజు రేట్లు ఇవి
Petrol Diesel Price 10th December 2023: సప్లై, డిమాండ్ ఆందోళనలతో యూఎస్ క్రూడ్ వరుసగా ఏడో వారంలోనూ నష్టాల్లోనే ముగిసింది. ఈ రోజు, WTI క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 1.92 డాలర్లు పెరిగి 71.26 డాలర్ల వద్దకు చేరగా,…