శనిపూజలో మహిళలు ఈ తప్పులు అస్సలు చెయ్యకూడదు.. చేశారో జీవితాంతం శని మీతోనే!!
[ad_1] Feature oi-Dr Veena Srinivas | Published: Wednesday, May 31, 2023, 20:50 [IST] శని దేవుడిని న్యాయానికి ప్రతీకగా, న్యాయ దేవుడిలా భావిస్తారు. శని దేవుడు సహనాన్ని ఇచ్చే దేవుడు. చాలామంది శనిని చాలా క్రూరమైన గ్రహంగా భావిస్తూ ఉంటారు. జాతకంలో శని ఉన్నప్పుడు ప్రతికూల ఫలితాలు మాత్రమే కలుగుతాయని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ అది తప్పు శని జాతకం లో ఉన్నప్పుడు ప్రతికూల ఫలితాలు మాత్రమే కాదు, అనుకూల…