అక్షయ తృతీయ నాడు దానాలు చెయ్యలేనివారు ఈ పనులు చెయ్యండి!!

[ad_1]

Feature

oi-Dr Veena Srinivas

|

Google Oneindia TeluguNews

అక్షయ
తృతీయ..
శ్రీమహావిష్ణువుకు
అత్యంత
ప్రీతికరమైన
రోజు.
శ్రీమహావిష్ణువు
లక్ష్మీదేవిని
పరిణయం
ఆడిన
రోజు.
భక్తులందరూ
అత్యంత
భక్తిశ్రద్ధలతో
మహాలక్ష్మిని
పూజించే
రోజు.
ప్రహ్లాదుడికి
నరసింహుడు
దర్శనమిచ్చిన
రోజు.
పరమశివుడు
సంపదలకు
అధిపతిగా
కుబేరుడిని
నియమించిన
రోజు.
కొత్త
కార్యక్రమాల
ప్రారంభానికి
శుభసూచకమైన
రోజు.
అక్షయ
తృతీయ
అనంత
సంపదలను
ఇచ్చే
రోజు
అని
అందరూ
చాలా
విశిష్టంగా
అక్షయ
తృతీయను
భావిస్తారు.

అక్షయ తృతీయకు ముందు ఇంట్లో నుండి ఈ వస్తువులు బయట పారెయ్యండి...లేదంటే దరిద్రం!!అక్షయ
తృతీయకు
ముందు
ఇంట్లో
నుండి

వస్తువులు
బయట
పారెయ్యండి…లేదంటే
దరిద్రం!!

అక్షయం
అంటే
క్షయం
కానిది..
తరిగిపోనిది.
అందుకే
అటువంటి
అక్షయ
తృతీయ
పండుగను
ప్రతి
ఒక్కరూ
అత్యంత
ఘనంగా
జరుపుకుంటారు.
అక్షయ
తృతీయ
రోజు
దక్కే

కొద్ది
పుణ్యమైనా
అది
అనంత
ఫలితాలను
ఇస్తుందని
నమ్ముతారు.

సంవత్సరం
ఏప్రిల్
22వ
తేదీన
అక్షయ
తృతీయ
పండుగను
జరుపుకుంటారు.
అయితే
చాలామంది
అక్షయ
తృతీయ
రోజు
మంచి
జరగాలంటే,
ఐశ్వర్యం
రావాలంటే
బంగారాన్ని
కొనుగోలు
చేయాలని
భావిస్తూ
ఉంటారు.

 Akshaya Tritiya

కానీ
అక్షయ
తృతీయ
రోజు
మంచి
ఫలితం
కావాలి
అనుకునేవారు
బంగారాన్ని
కొనుగోలు
చేయాల్సిన
అవసరం
లేదని
చెబుతున్నారు
జ్యోతిష్య
శాస్త్ర
నిపుణులు.
అక్షయ
తృతీయ
రోజు
దానాలు
చేస్తే
శుభ
ఫలితాలు
కలుగుతాయని,
అక్షయ
తృతీయ
రోజు
దానం
చేయాలనుకునేవారు
అన్నదానం
చేస్తే
మంచి
ఫలితం
ఉంటుందని
చెబుతున్నారు.
అంతేకాదు
గోదానం,
భూదానం,
వస్త్ర
దానం,
సువర్ణ
దానం
ఏది
చేసినా
మంచే
జరుగుతుందని,
ఐశ్వర్యం
సిద్ధిస్తుందని
చెబుతున్నారు.

ఇక
అక్షయ
తృతీయ
రోజు
దానాలు
చేయలేని
వారు
మహాలక్ష్మిని
భక్తిశ్రద్ధలతో
పూజించాలని,
కలశాన్ని
ఏర్పాటు
చేసి
లక్ష్మీదేవి
పూజ
చేయాలని
చెప్తున్నారు.
అక్షయ
తృతీయ
పర్వదినాన
గణపతిని
ఆరాధించడం
కూడా
మేలు
చేస్తుందని
చెబుతున్నారు.
శ్రీ
మహా
విష్ణువును
అత్యంత
భక్తి
శ్రద్దలతో
పూజించినా
ఫలితం
ఉంటుందని
అంటున్నారు.
అంతేకాదు

రోజు
గంగానదిలో
స్నానం
చేయటం
వల్ల
సకల
పాపాలు
తొలగిపోతాయని
కూడా
చెప్తారు.
ఇక
అక్షయ
తృతీయ
రోజు
మంచి
పనులు
చేస్తే
మంచి
జరుగుతుందని,
చెడ్డ
పనులు
చేస్తే
చెడు
జరుగుతుందని
చెప్తారు.

English summary

It is good to give donations on Akshaya Tritiya. It is said that those who cannot donate will get good results if they do Ganapati Puja, Mahalakshmi and Vishnu Puja.

Story first published: Monday, April 17, 2023, 17:27 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *