అమెరికాలో మూతపడ్డ First Republic బ్యాంక్.. ఆస్తులు ఎవరు కొన్నారంటే..?

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


First
Republic
Bank:

అమెరికాలో
బ్యాంకింగ్
సంక్షోభం
రోజురోజుకూ
తీవ్రరూపం
దాల్చుతోంది.
సిలికాన్
వ్యాలీ
బ్యాంక్
కుప్పకూలతంటో
మెుదలైన
అలజడి

తర్వాత
సిగ్నేచర్
బ్యాంక్,
ఫస్ట్
రిపబ్లిక్
బ్యాంకులకు
పాకింది.

క్రమంలో
ఫస్ట్
రిపబ్లిక్
బ్యాంక్
తాజాగా
దివాలా
తీసింది.

ఆర్థిక
పరిస్థితి
దిగజారగా
జేపీ
మోర్గన్
చేస్
First
Republic
Bankని
కొనుగోలు
చేస్తోంది.
ఆర్థిక
సంక్షోభంలో
కూరుకుపోయిన
బ్యాంకును
రెగ్యులేటర్లు
స్వాధీనం
చేసుకున్నారు.
గత
రెండు
నెలల్లో
దివాలా
తీసిన
మూడో
బ్యాంక్
గా
ఫస్ట్
రిపబ్లిక్
సంచలనం
సృష్టించింది.
కాలిఫోర్నియాలోని
శాన్
ఫ్రాన్సిస్కోలో
ప్రధాన
కార్యాలయం
కలిగి
ఉన్న
బ్యాంక్
డిపాజిట్లు,
అన్నిరకాల
ఆస్తులను
స్వాధీనం
చేసుకోన్నట్లు
కాలిఫోర్నియా
డిపార్ట్‌మెంట్
ఆఫ్
ఫైనాన్షియల్
ప్రొటెక్షన్
అండ్
ఇన్నోవేషన్
వెల్లడించింది.

అమెరికాలో మూతపడ్డ First Republic బ్యాంక్..

అమెరికాలోని
8
రాష్ట్రాల్లో
ఫస్ట్
రిపబ్లిక్
బ్యాంక్
కు
84
కార్యాలయాలు
ఉన్నాయి.
అయితే
తాజా
చర్య
తర్వాత

శాఖకు
ఇకపై
జేపీ
మోర్గాన్
చేజ్
కార్యాలయాలుగా
తిరిగి
తెరవబడతాయని
తెలుస్తోంది.
దీంతో
డిపాజిటర్లందరూ
JP
మోర్గాన్
చేజ్
బ్యాంక్,
నేషనల్
అసోసియేషన్
డిపాజిటర్లు
మారనున్నారు.
దీంతో
1985లో
స్థాపించబడిన
ఫస్ట్
రిపబ్లిక్
బ్యాంక్
ప్రస్థానం
నేటితో
ముగియనుంది.

కేవలం
10
మందితో
ప్రారంభమైన
ఫస్ట్
రిపబ్లిక్
జూలై
2020
నాటికి
అమెరికాలో
14వ
అత్యుత్తమ
బ్యాంక్
గా
నిలిచింది.
ప్రస్తుతం
బ్యాంక్
కింద
దాదాపు
7,200
మందికి
పైగా
ఉద్యోగులు
పనిచేస్తున్నారు.
ఇకపై
వీరందరూ
జేపీ
మోర్గాన్
ఉద్యోగులుగా
మారనున్నట్లు
తెలుస్తోంది.
దీనికి
ముందు
యూఎస్
లో
దివాలా
తీసిన
సిలికాన్
వ్యాలీ
బ్యాంక్‌ను
ఫస్ట్
సిటిజన్
కొనుగోలు
చేసింది.
2008
బ్యాంకింగ్
సంక్షోభం
తర్వాత
తాజాగా
అమెరికాకు
చెందిన
బ్యాంకులు
వరుసగా
కుప్పకూలటం
అక్కడి
ప్రజలతో
పాటు
అంతర్జాతీయ
మార్కెట్లను
ఆందోళనకు
గురిచేస్తోంది.

English summary

Collapsed US Bank First Republic seized by regulators, JP morgan to buy bank assets

Collapsed US Bank First Republic seized by regulators, JP morgan to buy bank assets

Story first published: Monday, May 1, 2023, 15:23 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *