అలాంటి వారికి ఇకపై బ్యాంక్ ఉద్యోగం రావటం కష్టమే.. మీ పరిస్థితి చెక్ చెసుకోండి..?

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|


Bank
Job:

నేటి
కాలంలో
అన్నీ
అధునికమైపోతున్నాయి.
మన
గురించి
మనం
చెప్పుకోకపోయినా..
చాలా
విషయాలు
తెలిసిపోతున్నాయి.

క్రమంలో
ప్రభుత్వ
ఉద్యోగాల
కోసం
ప్రయత్నిస్తున్న
వారికి
పెద్ద
సమస్యే
వచ్చి
పడింది.

నేటి
కాలంలో
ఇల్లు
కట్టుకోవాలన్నా,
వ్యాపారం
ప్రారంభించాలన్నా
తప్పక
అప్పు
చేయాల్సి
వస్తోంది.

క్రమంలో
బ్యాంకుల
నుంచి
సరసమైన
వడ్డీకి
రుణాలను
పొందాలంటే
సిబిల్
స్కోర్
తప్పక
అవసరం.
కానీ
ఇప్పుడు
ప్రభుత్వ
బ్యాంకులో
ఉద్యోగం
పొందాలన్నా
అందుకు
CIBIL
తప్పనిసరి
అయ్యింది.
IBPS
తన
ఇటీవలి
నోటిఫికేషన్‌లో
ఉద్యోగానికి
దరఖాస్తు
చేసే
అభ్యర్థులు
మంచి
క్రెడిట్
చరిత్రను
కలిగి
ఉండేలా
చూసుకోవాలని
పేర్కొంది.
SBI
మినహా
ఇతర
బ్యాంకులు
మంచి
సిబిల్
అర్హతగా
పెట్టాయి.
అందుకోసం
650
పాయింట్లకు
పైగా
మీ
స్కోర్
తప్పనిసరి.

అలాంటి వారికి ఇకపై బ్యాంక్ ఉద్యోగం రావటం కష్టమే..

సివిల్
స్కోర్
650
కంటే
తక్కువ
ఉన్న
అభ్యర్థులు
ప్రభుత్వ
బ్యాంకులో
ఉద్యోగం
పొందడంలో
ఇబ్బందులు
ఎదుర్కోవాల్సి
ఉంటుంది.
క్రెడిట్
స్కోర్
నిర్థేశించిన
దాని
కంటే
తక్కువగా
ఉన్నట్లయితే
దరఖాస్తుదారు
తన
బ్యాంక్
నుంటి
నో
అబ్జెక్షన్
సర్టిఫికేట్(NOC)
తెచ్చుకోవాల్సి
ఉంటుంది.
అలా
చేయకపోతే
ఆఫర్
లెటర్‌
రద్దు
చేసే
ప్రమాదం
ఉంది.
సిబిల్
స్కోర్
ఒక
వ్యక్తి
ఆర్థిక
చరిత్ర
గురించి
వెల్లడిస్తుంది.
ఎంత
తరచుగా
లోన్స్
తీసుకుంటున్నారు,
ఎన్ని
క్రెడిట్
కార్డులు
ఉపయోగిస్తున్నారు,
సమయానికి
లోన్స్
చెల్లిస్తున్నారా
లేదా
అనే
వివరాలు
దాని
ద్వారా
తెలుసుకోవచ్చు.

లోన్
ఆమోదం
పొందాలంటే
ముందుగా
క్రెడిట్
లేదా
సిబిల్
స్కోర్
ను
బ్యాంకులు
పరిశీలిస్తాయి.
దరఖాస్తు
దారు
సకాలంలో
రుణాలను
చెల్లించాడా
లేదా
అనే
మెుత్తం
సమాచారాన్ని
బ్యాంకులు
దాని
నుంచి
గ్రహిస్తాయి.
రిజర్వ్
బ్యాంక్
ఆఫ్
ఇండియా
(RBI)
కూడా
బ్యాంకులకు
రుణాలు
ఇచ్చే
ముందు
CIBIL
నిర్ధారణ
తప్పనిసరిగా
చేయాలని
బ్యాంకులకు
సూచించింది.
ఇది
రుణ
డిఫాల్ట్
అవకాశాలను
తగ్గిస్తుంది.
సిబిల్
750
కంటే
ఎక్కువ
ఉన్నట్లయితే
తక్కువ
వడ్డీ
రేటుతో
రుణం
పొందడంలో
సహాయపడుతుంది.
సకాలంలో
క్రెడిట్
కార్డు
చెల్లింపులు,
వినియోగం
కూడా
సిబిల్
స్కోర్
ను
ప్రభావితం
చేస్తుంది.

English summary

Good CIBIL score important to get job in public sector banks, know details

Good CIBIL score important to get job in public sector banks, know details..

Story first published: Wednesday, July 5, 2023, 22:34 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *