ఆపిల్ CEOకు క్రెడిట్ కార్డు నిరాకరణ.. బిలియనీర్‌కూ తప్పని తిప్పలు..

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|


మధ్య
క్రెడిట్
కార్డుల
వినియోగం
విపరీతంగా
పెరిగింది.
మినిమం
శాలరీ
ఉన్నా
ఆయా
బ్యాంకులు
క్రెడిట్
కార్డులు
ఆఫర్
చేస్తున్నాయి.
అదే
కొంచెం
శాలరీ
ఎక్కువ
ఉండి,
సిబిల్
స్కోరు
బాగుంటే..
ఇక
రోజూ
కాల్స్
మీద
కాల్స్
చేసి
విసిగిస్తుంటాయి.
కానీ
ప్రముఖ
మొబైల్
దిగ్గజం
ఆపిల్
కంపెనీ
CEOకు
క్రెడిట్
కార్డు
ఇచ్చేందుకు

ప్రముఖ
US
బ్యాంకు
నిరాకరించింది.

గోల్డ్
మన్
సాచ్
తో
కలిసి
ఆపిల్
సంస్థ
తన
ఐకానిక్
లోగోతో
కూడిన

క్రెడిట్
కార్డుని
2019లో
లాంచ్
చేసింది.
అప్పటికి
బిలియనీర్
టిమ్
కుక్
ఆపిల్
కంపెనీ
CEOగా
పనిచేస్తున్నారు.
సంస్థ
లోగోతో
ఉన్న
ఆపిల్
క్రెడిట్
కార్డుని
తాను
సైతం
పొందాలని
భావించారు.
అందుకోసం
అప్లై
చేశారు.
అయితే

అప్లికేషన్
రిజెక్ట్
అయినట్లు
ప్రముఖ
మీడియా
సంస్థ
నివేదించింది.

ఆపిల్ CEOకు క్రెడిట్ కార్డు నిరాకరణ.. బిలియనీర్‌కూ తప్పని తి


నివేదిక
ప్రకారం..
దీనికి
కారణం
ఏమిటని
ఆరా
తీయగా,
టిమ్
కుక్
పేరిట
ఎవరో
మోసగాళ్లు
కార్డు
అప్లై
చేశారని
గోల్డ్
మన్
సాచ్
భావించింది.
అందుకే
అప్లికేషన్
రిజెక్ట్
చేసింది.
తరువాత
అసలు
విషయం
తెలుసుకున్న
గోల్డ్
మన్
సాచ్..
ఆయన
కోరిన
ప్రీమియం
మెటల్
కార్డును
స్వయంగా
అందజేసింది.

తదనందర
కాలంలో
ఇరు
సంస్థల
మధ్య
ఒప్పందం
కుదరక
పోవడంతో

కార్డుల
జారీని
నిలిపివేయాల్సి
వచ్చింది.
అయితే
తను
CEOగా
నేతృత్వం
వహిస్తున్న
కంపెనీ
క్రెడిట్
కార్డుని
పొందడానికి
సైతం
టిమ్
కుక్
ఇబ్బంది
ఎదుర్కోవాల్సి
రావడం
గమనార్హం.

సంఘటన
వల్ల
ఆయన
ఖాతాను
సైతం
క్రెడిట్
బ్యూరోలు
ఫ్లాగ్
చేశాయి.

English summary

Apple credit card rejected for apple CEO tim cook

Apple credit card rejected for apple CEO tim cook

Story first published: Saturday, July 29, 2023, 22:44 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *