ఇంట్లో ఎప్పుడూ డబ్బులు నిలవాలంటే… ఉగాది రోజు ఈ ఒక్క పని చేయండి!

[ad_1]

Feature

oi-Garikapati Rajesh

|

Google Oneindia TeluguNews


Ugadi
2023
:

ప్రతి
పర్వదినానికి
కొన్ని
ప్రత్యేకతలుంటాయి.
ఆయా
రోజుల్లో
ఏం
చేయాలి?
ఏం
చేయకూడదు?..
ఇలాంటివన్నీ
ఉంటాయి.

మాత్రం
చేయకూడని
పనులు
కూడా
ఉంటాయి.
మన
పెద్దలు,
పండితులు
చెప్పినదాని
ప్రకారం
ఉగాది
పర్వదినం
సందర్భంగా
చేయాల్సిన
పనులేంటి?
చేయకూడనివి
ఏమిటో?
తెలుసుకుందాం..

తెలుగువారికి
కొత్త
సంవత్సరం
ఉగాదితో
ప్రారంభమవుతుంది.
వారికి
ఇది
మొదటి
పండగ.
ప్రతి
సంవత్సరం
చైత్ర
శుద్ద
పాడ్యమినే
ఉగాదిగా
పేర్కొంటారు.
ఆరోజే
బ్రహ్మదేవుడు
సమస్త
సృష్టిని
ప్రారంభించాడని
పురాణాల్లో
ఉంది.
విష్ణుమూర్తి
మత్స్యావతారాన్ని
ధరించి
సోమకుణ్ని
సంహరించి
వేదాలను
రక్షించింది
కూడా
ఉగాది
రోజే.
అంతేకాదు..
శాలివాహనుడు
పట్టాభిషిక్తుడైంది
కూడా
ఉగాదిరోజే…
పురాణాలు,
ఇతిహాసాల
ప్రకారం
ఇలా
చెప్పుకుంటూ
పోతే
ఎన్నో
ఉదాహరణలు
కనిపిస్తాయి.

ugadi festival day doing this one... stands money at your home

ఉగాది
పేరు
వినగానే
మనకు
అచ్చమైన
ప్రకృతి
పండగ
గుర్తొస్తుంది.
మోడువారిన
చెట్లు
చిగురిస్తూ,
పూల
పరిమళాలతో
గుబాళిస్తూ
పుడమితల్లిని
పులకింపచేసే
వసంతరుతువు
కూడా
చైత్రశుద్ధ
పాడ్యమి
నుంచే
మొదలవుతుంది.
అందుకే
ఉగాదిని
కొత్తదనానికి
నాందిగా,
కొత్త
పనులు
చేయడానికి
ప్రారంభరోజుగా
అభివర్ణిస్తారు.
పెద్దలు
చెప్పినట్లుగా
ఉగాదిరోజు
చేయకూడని
పనులేంటో
తెలుసుకుందాం.
చాలామంది
ఉదయం
10.00
గంటలకు
నిద్ర
పోతుంటారు.

అయితే
ఉగాదిరోజు
ఆలస్యంగా
నిద్ర
లేవడం
మంచిది
కాదని,
అలాగే
మాంసాహారానికి
దూరంగా
ఉండటంతోపాటు
మద్యం
తీసుకోకూడదు.
ఉగాది
రోజు
చాలా
మంది
పంచాంగ
శ్రవణం
చేస్తుంటారు.
అయితే
అలా
పంచాంగ
శ్రవణం
దక్షిణ
ముఖంగా
కూర్చొని
చేయకూడదు.
ఉగాది
రోజు
కొత్త
గొడుగు
కొనుక్కుంటే
మంచి
కలుగుతుంది.
ఇలా
చేయడం
వల్ల
ఏడాది
పొడవునా
మీ
ఇంట్లో
డబ్బులు
నిలుస్తాయని
పండితులు
చెబుతున్నారు.
దీంతో
పాటు
మన
పెద్దలు
అప్పట్లో
ఒక
విసినకర్రను
కూడా
ఉగాది
రోజే
కొనుగోలు
చేసేవారు.
కొత్తబట్టలు,
కొత్త
ఆభరణాలు
వేసుకోవడం
ఉగాది
రోజు
షరా
మాములేగా.

English summary

When we hear the name Ugadi, we remember the wonderful festival of nature.

Story first published: Tuesday, March 21, 2023, 12:33 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *