ఇండియా ఇంటర్నెట్ ఎకానమీపై గూగుల్ నివేదిక.. రాకెట్ వేగంతో దేశీయ డిజిటల్ వినియోగం

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|

e-Conomy
report:
భారతదేశంలో
ఇంటర్నెట్
ఆర్థిక
వ్యవస్థ
2030
నాటికి
6
రెట్లు
వృద్ధి
చెందుతుందని
అంచనా.
తద్వారా
ట్రిలియన్‌
డాలర్లకు
చేరుతుందని
గూగుల్
ఇండియా
మేనేజర్
&
వైస్
ప్రెసిడెంట్
సంజయ్
గుప్తా
భావిస్తున్నారు.
ఇ-కామర్స్
వర్టికల్స్
ఇందుకు
ప్రధాన
కారణమని
తెలుస్తోంది.
భవిష్యత్తులో
చాలా
వరకు
కొనుగోళ్లు
డిజిటల్‌గా
జరుగుతాయని
చెప్పారు.

గూగుల్,
బైన్
&
కంపెనీ
మరియు
టెమాసెక్
సంయుక్తంగా
‘ఇండియా
ఇ-కానమీ
రిపోర్ట్’
పేరిట

నివేదికను
ప్రచురించింది.
“వినియోగదారులు,
వ్యాపారుల
ప్రవర్తనలో
నిరంతర
మార్పు,
బలమైన
పెట్టుబడిదారుల
విశ్వాసం
వెరసి
భారతదేశాన్ని
‘డిజిటల్
దశాబ్దం’లోనికి
తీసుకువచ్చాయి.
2030
నాటికి
ట్రిలియన్
డాలర్ల
ఇంటర్నెట్
ఆర్థిక
వ్యవస్థను
చేరుకునే
ప్రయాణంలో
ఇండియా
ఉంది.
ప్రస్తుతం
700
మిలియన్లకు
పైగా
ఇంటర్నెట్
వినియోగదారులు
ఉన్నారు.
వారిలో
సగానికిపైగా
డిజిటల్
చెల్లింపులు
చేస్తుండగా..
220
మిలియన్ల
మంది
ఆన్‌లైన్
షాపర్స్
ఉన్నారు”
అని
అందులో
పేర్కొంది.

ఇండియా ఇంటర్నెట్ ఎకానమీపై గూగుల్ నివేదిక.. రాకెట్ వేగంతో దేశ

ఇండియా
ఇంటర్నెట్-ఆర్థిక
వ్యవస్థ
2022లో
155
నుంచి
175
బిలియన్
డాలర్ల
పరిధిలో
ఉన్నట్లు
నివేదిక
తెలిపింది.
ఇందులోనూ
B2C
ఇ-కామర్స్
విభాగం
ద్వారా
మూడింట
ఒకవంతు
వృద్ధిని
ఆశించవచ్చని
పేర్కొంది.
“చిన్న
పట్టణాలు
మరియు
నగరాల్లో
పెరిగిన
వ్యాప్తి
కారణంగా,
B2C
ఇ-కామర్స్
GMV
నేడు
65
బిలియన్
డాలర్ల
వద్ద
ఉంది.
ఇది
2030
నాటికి
6
రెట్లు
పెరిగి
380
బిలియన్
డాలర్లకు
చేరుకోగలదని
అంచనా
వేసింది.

‘ఇండియా
ఇ-కానమీ
రిపోర్ట్’
ప్రకారం..
B2C
ఇ-కామర్స్
2030
నాటికి
5-6
రెట్లు
వృద్ధి
చెంది
350-380
బిలియన్
డాలర్లకు
చేరుకుంటుంది.
B2B
ఇ-కామర్స్
13-14
రెట్లు
పెరిగి
105-120
బిలియన్
డాలర్లు,
సాఫ్ట్‌వేర్-యాజ్-ఎ-సర్వీస్
విభాగం
5-6
రెట్లు
వృద్ధి
చెంది
65-75
బిలియన్
డాలర్లకు
చేరుకుంటుందని
అంచనా.
ఆన్‌లైన్
వీడియో
స్ట్రీమింగ్,
డిజిటల్
చెల్లింపులు
మరియు
సోషల్
మీడియాలో
వినియోగదారులు
గడిపే
సమయాలలో
భారతదేశం
ప్రపంచంలోనే
అగ్రగామిగా
ఉందంటే
పరిస్థితి
అర్థం
చేసుకోవచ్చు.

English summary

Google, Bile & Company, Temasek joint report on India’s Internet economy

Google, Bile & Company, Temasek joint report on India’s Internet economy

Story first published: Wednesday, June 7, 2023, 7:40 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *