ఈ అలవాటు మానుకుంటే.. హెడ్‌ అండ్‌ నెక్‌ క్యాన్సర్స్‌ ముప్పు తగ్గుతుంది..!

[ad_1]

Head and Neck Cancer: హెడ్‌ అండ్‌ నెక్‌ క్యాన్సర్స్‌.. ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడవ అత్యంత సాధారణ క్యాన్సర్‌. మన దేశంలోనూ తల, మెడ క్యాన్సర్‌ కేసులు ఎక్కువ అవుతున్నాయి. తల భాగంలోని శ్వాస–జీర్ణ సంబంధ వ్యవస్థలో వచ్చే క్యాన్సర్స్‌ను హెడ్‌ అండ్‌ నెక్‌ క్యాన్సర్‌ అంటారు. దీనిలో పెదవులు, నోరు, చిగుర్లు, నాలుక, నేసల్‌ క్యావిటీ (ముక్కు భాగం), ఫ్యారింగ్స్, స్వరపేటిక, సైనస్‌లు, థైరాయిడ్‌ గ్రంధి వంటి భాగాలలో క్యాన్సర్స్‌ హెడ్‌ అండ్‌ నెక్‌ కిందికి వస్తాయి. హెడ్‌ అండ్‌ నెక్‌ క్యాన్సర్స్‌ రెండు రకాలు ఉంటాయి.. ఓరల్‌ కేవిటీ, ఫెయిరింగ్స్‌. క్యాన్సర్‌ పెదాలు, బుగ్గలు, నాలుక, నోరుకు వ్యాపిస్తే ఓరల్‌ కేవిటీ అంటారు. ఫెయిరింగ్స్‌ ట్యూబ్‌ ఆకారంలో ముక్కు, నోరు, గొంతు వరకు విస్తరిస్తుంది. హెడ్‌ అండ్‌ నెక్‌ క్యాన్సర్స్‌ రావడానికి కారణాలు, దీన్ని ఎలా నివారించాలి, చికిత్స విధానం గురించి DR. స్నితా సినుకుమార్ మనకు వివరించారు. ( DR. Snita sinukumar, Ms, MCH, consultant surgical oncologist, Jehangir Hospital)

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *