ఈ ఆకులతో.. వైరల్‌ ఫీవర్‌కు చెక్‌ పెట్టండి..!

[ad_1]

Leaf for Fever: సీజన్ మారుతోంది. వాతావరణ మార్పుల కారణంగా వైరల్ ఫీవర్ కేసులు కూడా పెరుగుతున్నాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ వైరస్ బారిన పడుతున్నారు. సహజంగానే వైరల్ జ్వరం సోకిన వ్యక్తి గొంతు నొప్పి, దగ్గు, ముక్కు కారటం, తేలికపాటి ఒంటి నొప్పులు, జ్వరంతో బాధపడుతుంటారు. జ్వరం ఎక్కువగా ఉండే డాక్టర్ను సంప్రదించడం మేలు. తేలకిపాటి జ్వరం అయితే.. ఇంట్లోనే న్యాచురల్ రెమిడీస్తో దీన్ని తగ్గించుకోవచ్చు. జ్వరం, జ్వరాన్ని తగ్గించే.. న్యాచురల్ హెర్బస్ గురించి ఆయుర్వేద డాక్టర్ కపిల్ త్యాగి(According to Dr. Kapil Tyagi, director of Kapil Tyagi Ayurveda Clinic, E-260 Sector 27, Noida, ) మనకు వివరించారు. వైరల్ ఫీవర్ నుంచి ఉపశమనం పొందడానికి.. ఆరోగ్యకరమైన ఆహారం, విశ్రాంతి, ఫ్లూయిడ్స్ తీసుకోవడంతో పాటు.. కొన్ని హెర్బస్ సహాయపడతాయని డాక్టర్ కపిల్ త్యాగి అన్నారు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *