ఈ రాశులవారికి మంచి రోజులు వచ్చాయి.. ఇకనుంచి తిరుగులేదు

[ad_1]

Feature

oi-Garikapati Rajesh

|

Google Oneindia TeluguNews

ఈనెల
17వ
తేదీ
రాత్రి
10.48
గంటలకు
శని
కుంభరాశిలో
తిరోగమిస్తున్నాడు.

సమయంలో
కేంద్ర
త్రికోణ
రాజయోగం
ఏర్పడబోతోంది.
దీనివల్ల
కొన్ని
రాశులవారికి
మంచి
ప్రయోజనాలు
సిద్ధించనున్నాయి.
గ్రహాల
రాశిచక్రం
మార్పు
12
రాశులకు
సానుకూల
ఫలితాలనిస్తుంది..
అలాగే
ప్రతికూల
ఫలితాలనిస్తుంది.
జ్యోతిష్య
శాస్త్రం
ప్రకారం
జూన్
నెల
చాలా
ప్రత్యేకమైనది.
కొన్ని
ముఖ్యమైన
గ్రహాలు

నెలలోనే
సంచరించబోతున్నాయి.

రాశులవారికి
విశేష
ప్రయోజనాలు
సిద్ధించనున్నాయో
తెలుసుకుందాం.


మేషరాశి
:

శని
తిరోగమనం,
కేంద్ర
త్రికోణ
రాజయోగంతో

రాశివారికి
అన్నీ
శుభ
ఫలితాలే
ఉంటాయి.
వీరికి

కాలంలో
ఆస్తులతోపాటు
సంపద
కూడా
పెరుగుతుంది.
ఆర్థికంగా
అనుకూలంగా
ఉంటుంది.
కుటుంబ
సభ్యుల
మధ్య
అనుబంధాలు
బలపడతాయి.
జీవిత
భాగస్వామితో
బంధం
బలోపేతమవుతుంది.

horoscope


సింహ
రాశి
:

సింహరాశివారికి
అనేక
ప్రయోజనాలు
కలగనున్నాయి.
ఆర్థికంగా
వీరి
పరిస్థితి
చాలా
బాగుంటుంది.
అనుకోకుండా
చేతికి
సంపద
వస్తుంది.
అదనపు
ఆదాయ
వనరులు
పెరుగుతాయి.
దీనివల్ల
ఆదాయం
సమకూరుతుంది.
దూర
ప్రయాణాలు
కూడా
చేస్తారు.
విదేశాలకు
వెళ్లానుకునేవారికి
వీసా
లో
విజయం
సాధిస్తారు.
గతంలో
ప్రారంభమై
పెండింగ్
లో
ఉన్న
పనులు
ఇప్పుడు
పూర్తవుతాయి.
టోటల్
గా
శని
తిరోగమనం
వల్ల

రాశివారికి
ధన
లాభం
ఉంటుంది.


కుంభ
రాశి
:


రాశివారిపై
లక్ష్మీదేవి
ఆశీస్సులు
ఉంటాయి.
వీరి
నాయకత్వ
లక్షణాలు
మెరుగుపడతాయి.
గతంలో
మొదలై
ఆగిపోయిన
పనులన్నీ
ఇప్పుడు
పూర్తవుతాయి.
కేంద్ర
త్రికోణ
రాజయోగం
ఊహించని
పలితాలనివ్వబోతోంది.
నిలిచిపోయిన
కొన్ని
పనులు
హఠాత్తుగా
పూర్తవుతాయి.
ఉద్యోగం
లేనివారికి
భారీ
ప్యాకేజితో
ఉద్యోగం
లభిస్తుంది.
పనిచేసే
చోట
బాధ్యతలు
పెరుగుతాయి.


వృషభ
రాశి
:

త్రికోణ
రాజయోగం
వీరికి
శుభ
ఫలితాలను
తీసుకురానుంది.
ఆదాయం
పెరుగుతుంది.
పెట్టుబడులు
పెట్టాలనుకునేవారికి

సమయం
చాలా
మంచిది.
ఉద్యోగంలో
ఉన్నవారికి
ఇంక్రిమెంట్
తోపాటు
ప్రమోషన్
దక్కుతుంది.
ఉద్యోగంతోపాటు
వ్యాపార
రంగంలో
ఉన్నవారికి
మంచి
పురోగతి
ఉంటుంది.
ఆకస్మిక
ధనలాభం
ఉంటుంది.
వ్యాపారస్తులు
లాభాలను
ఆర్జిస్తారు.
పెండింగ్
లో
ఉన్న
పనులన్నింటినీ
పూర్తిచేయగలుగుతారు.

English summary

On 17th of this month at 10.48 pm, Saturn is retrograde in Aquarius.

Story first published: Friday, June 9, 2023, 12:45 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *