[ad_1]
Feature
oi-Garikapati Rajesh
ఒక
రాశి
నుంచి
మరో
రాశిలోకి
కేతువు
ప్రవేశించేటప్పుడు
అన్ని
రాశులపై
ప్రభావం
ఉంటుంది.
జ్యోతిష్య
శాస్త్రంలో
రాహు,
కేతువులను
నీడ
గ్రహాలుగా
పరిగణిస్తారు.
ఇవి
రెండూ
ఏ
గ్రహంతో
కలుస్తాయో
ఫలితాలు
కూడా
ఆ
ప్రకారమే
ఉంటాయి.
కేతువు
ఎల్లప్పుడూ
తిరోగమనంలో
ఉంటుంది.
డటంతోపాటటుంది.
ప్రస్తుతం
కేతువు
తులా
రాశిలో
తిరోగమనంలో
ఉన్నాడు.
అక్టోబరు
30వ
తేదీ
వరకు
అక్కడే
ఉండి
తర్వాత
కన్యారాశిలోకి
ప్రవేశిస్తాడు.
కేతువు
తులారాశిలో
ఉండటం
వల్ల
మూడు
రాశులకు
కలిసి
రానుంది.
ఏయే
రాశులనేది
ఇప్పుడు
తెలుసుకుందాం.
కన్యారాశి
:
కేతువు
తులారాశిలో
తిరోగమనంవల్ల
వీరికి
కలిసి
రానుంది.
విశేష
ప్రయోజనాలు
కలుగుతాయి.
చేపట్టిన
అన్ని
పనుల్లో
విజయం
సాధిస్తారు.
ధనలాభం
కలిసిరావడంవల్ల
ఆర్థికంగా
బలపడతారు.
కుటుంబ
సభ్యుల
మధ్య
అనుబంధం
బలోపేతమవుతుంది.
జీవిత
భాగస్వామి
నుంచి
మంచి
సహకారం
అందుతుంది.
సింహ
రాశి
:
సింహరాశివారికి
మంచి
ప్రయోజనాలు
కలగనున్నాయి.
రెండో
ఇంట్లో
కేతువు
ఉండటంవల్ల
కొంతకాలం
నుంచి
ఆర్థిక
సంక్షోభంతో
బాధపడుతున్నవారు
ఉపశమనం
పొందుతారు.
వీరు
కోరుకున్న
కోరికలన్నీ
నెరవేరతాయి.
సమాజంలో
గౌరవ
మర్యాదలు
ఇనుమడిస్తాయి.
జీవిత
భాగస్వామి
నుంచి
మద్దతు
పొందుతారు.
ధనస్సు
రాశి
:
దశమంలో
కేతువు
ఉంటాడు.
ఆయన
తిరోగమనం
ధనస్సు
రాశివారికి
ఎంతో
శుభప్రదం.
వ్యాపారంతోపాటు
ఉద్యోగంలోను
మంచి
విజయాన్ని
పొందుతారు.
కొత్త
అవకాశాలు
అందుబాటులోకి
రావడంతోపాటు
ఆదాయ
మార్గాలు
తెరుచుకుంటాయి.
ఉద్యోగస్తులకు
ఈ
సమయం
చాలా
శుభప్రదం.
తాము
పనిచేసేచోట
నుంచి
కావాలనుకున్నచోటకి
బదిలీ
అవుతారు.
తండ్రి
నుంచి
బలమైన
మద్దతు
లభిస్తుంది.
English summary
When Ketu enters from one Rasi to another, all the Rasis are affected
Story first published: Friday, June 30, 2023, 12:28 [IST]
[ad_2]
Source link
Leave a Reply