కోటేరులా ముక్కుంటే శక్తివంతులు: ముక్కు చెబుతుంది మీ వ్యక్తిత్వం.. తెలుసుకోండిలా!!

[ad_1]

Feature

oi-Dr Veena Srinivas

|

Google Oneindia TeluguNews

మనం
ఎలాంటివారము
అనేది
మనకంటే
అవతల
మనల్ని
చూసే
వారికే
బాగా
తెలుస్తుంది.
అయితే
సాముద్రికా
శాస్త్రంలో
కొన్ని
శరీర
భాగాల
ఆకృతి
ఆధారంగా
మన
వ్యక్తిత్వాన్ని
చెప్పవచ్చు
అని
చెబుతున్నారు.
అయితే
మన
శరీరంలోని
కళ్ళు,
ముక్కు,
చెవులు
వంటి
శరీరభాగాలు
వ్యక్తిత్వం
గురించి
ఆసక్తికరమైన
విషయాలను
చెబుతాయి.

ప్రస్తుతం
మనం
ముక్కు
మన
వ్యక్తిత్వాన్ని
గురించి
ఏం
చెబుతుంది?
ఎటువంటి
ముక్కు
ఉంటే
ఎటువంటి
వ్యక్తిత్వం
ఉంటుంది?
వంటి
వివరాలను
తెలుసుకుందాం.
మందపాటి
ముక్కు
ఉన్నవారు
త్వరగా
ఆలోచిస్తారు.
కొన్ని
సార్లు
తొందరపాటు
నిర్ణయాలు
తీసుకుంటారు.
ఇక
చిన్న
ముక్కు
ఉన్నవారు
చాలా
ఉల్లాసంగా
జీవిస్తారు.
కానీ
వీరు
త్వరగా
కోపం
తెచ్చుకుంటారు.

nose

చిన్న
ముక్కు
ఉన్న
వారిలో
సృజనాత్మకత
ఎక్కువగా
ఉంటుంది.
వారు
అందరిచే
ప్రేమించబడతారు.
కానీ
వీరి
కోపమే
వీరికి
శత్రువుగా
మారుతుంది.
ఇక
విశాలమైన
ముక్కు
ఉన్నవారు
మంచి
వ్యక్తిత్వంతో
జీవిస్తారు.
ప్రతీ
పనిని
విజయవంతంగా
చేస్తారు.
సమయానుకూల
నిర్ణయాలు
తీసుకునే
సామర్థ్యం
వీరికి
ఉంది.
వీరు
సమాజంలో
బాగా
స్థిరపడతారు.

ఇక
చదునైన
ముక్కు
ఉన్నవారు
ఆశావాదులు.
ఎప్పుడు
సానుకూల
ఆలోచనలు
చేస్తూ
ఉంటారు.
చాలా
దయతో
ప్రేమను
కలిగి
ఉంటారు.
అవసరమైతే
రిస్క్
కూడా
తీసుకుంటారు.
వీరు
చాలా
శక్తివంతులు.
ఇక
పెద్ద
ముక్కు
ఉన్నవారు
ప్రతి
చోట
తమ
ముద్ర
వేయడానికి
విపరీతంగా
కష్టపడతారు.
పెద్ద
ముక్కు
కలిగిన
వ్యక్తులు
గొప్ప
నాయకత్వ
లక్షణాలు
కలిగి
ఉంటారు.

ఇక
కోటేరు
వేసినట్టు
ముక్కు
ఉన్న
వారు
చాలా
అందంగా
ఉంటారు.
ఆకట్టుకునేలా
ఉంటారు.
ఇక
వీరు

పని
చేయాలన్నా
తొందరగా
ఆవేశ
పడరు.
దానికి
సంబంధించి
సమగ్రంగా
ఆలోచన
చేస్తారు.
వీరు
అందరికంటే
భిన్నంగా
ఉంటారు.
ఉన్నత
లక్ష్యాలను
ఏర్పరచుకుంటారు.
ప్రపంచంలోని
అన్ని
విషయాలను
తెలుసుకోవాలనుకుంటారు.
తొందరపడి
వేరే
వాళ్ళ
పైన
కామెంట్
చేయరు.
ఇతరులపై
అనవసరంగా
మాట్లాడరు.

పనిలో
అయినా
నాణ్యతను
కోరుకుంటారు.
ఇలాంటి
వాళ్లు
అత్యంత
శక్తివంతులని
చెబుతారు.


Disclaimer:


కథనం
వాస్తు,
జ్యోతిష్య
నిపుణుల
సలహాలు,
ఇంటర్నెట్
లో
అందుబాటులో
ఉన్న
సమాచారం
ఆధారంగా
రూపొందించబడినది.
దీనిని
oneindia
ధ్రువీకరించలేదు.

English summary

Samudrika science says that personality can be known by the nose. Know your personality by the shape of your nose.

Story first published: Friday, July 7, 2023, 6:05 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *